MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kriti Sanon: ట్రెండీ డ్రెస్ వేసిన అందాల చెరుకుగడ... మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రభాస్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ కృతి

Kriti Sanon: ట్రెండీ డ్రెస్ వేసిన అందాల చెరుకుగడ... మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రభాస్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ కృతి

బ్లాక్ ట్రెండీ వేర్ లో కృతి సనన్ టెంప్టింగ్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. ప్రభాస్ హీరోయిన్ కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 06 2023, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kriti Sanon

Kriti Sanon

బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది కృతి సనన్. ఆమె లేటెస్ట్ మూవీ షెహజాదా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Kriti Sanon

Kriti Sanon

షెహజాద తెలుగు బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో చిత్ర అధికారిక రీమేక్. దీంతో హారిక హాసిని క్రియేషన్స్ సహ నిర్మాతలుగా ఉన్నారు. అల్లు అర్జున్ కి భారీ హిట్ ఇచ్చిన అల వైకుంఠపురంలో కథ హిందీలో ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 
 

37
Kriti Sanon

Kriti Sanon

ఇక కృతి ఖాతాలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ ఆదిపురుష్, గణపథ్.టైగర్ ష్రాఫ్ కి జంటగా గణపథ్ చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇక చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో కృతి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. హీరో ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నారు. పౌరాణికగాధ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు రోల్ చేస్తున్నారు.

47

కృతి కెరీర్ పరిశీలిస్తే... వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. మహేష్ (Mahesh Babu) హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ నేనొక్కడినే ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు. తర్వాత నాగ చైతన్యకు జంటగా దోచేయ్ చిత్రం చేశారు. ఇది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. 

57


దోచేయ్ చిత్రం తర్వాత ఆమె తెలుగులో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. తెలుగులో కృతి సినిమా చేసి చాలా ఏళ్ళు అవుతుంది. ఆదిపురుష్ ఆమె కమ్ బ్యాక్ మూవీ. ఆదిపురుష్ విజయం సాధిస్తే కృతి కెరీర్ మలుపు తిరిగినట్లే.  
 

67

మరోవైపు ప్రభాస్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదంటున్న బాలీవుడ్ వర్గాలు ప్రభాస్ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. 

77


ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ ని కృతి సనన్ ఖండించారు. ఆయన నాకు మంచి మిత్రుడు మాత్రమే.అంతకు మించి మా మధ్య ఎలాంటి బంధం లేదని కృతి వివరణ ఇచ్చారు. కాగా ఆదిపురుష్ మూవీ జూన్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved