MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పూజా హెగ్డే యోగా ఫోజులు.. చూసేవాళ్లకు చెమటలే

పూజా హెగ్డే యోగా ఫోజులు.. చూసేవాళ్లకు చెమటలే

సెలబ్రిటీలకు లాక్ డౌన్ బాగా కలిసొచ్చింది. ఇంటి పట్టునే ఉంటూ ఆయుర్వేద కషాయం తాగుతూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ  కరోనాపై యుద్ధం ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా యోగాశనాలు, జిమ్ చేస్తూ ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. ఒళ్లంతా హూనం అయిపోయేలా ఇంట్లోనే జిమ్ములు చేస్తూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరోలంతా భారీగా కండలు పెంచే పని పెట్టుకున్నారు ఒంటిపై ఉన్న నరాల్ని పొంగిస్తున్నారు. ఇక జీరోసైజ్ భామలు మరింతగా ట్రిమ్ అయిపోతూ బాడీని కంట్రోల్ లో ఉంచుతున్నారు. ఈ పోగ్రామ్ లో ..కరీనా.. కత్రిన.. పూజా.. జాన్వీ.. శాన్వి.. అహనా .. అలా ఎవరికి వారు ఇండ్లలోనే జిమ్ చేస్తూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోల్ని ఇంటర్నెంట్ లో  వైరల్ చేస్తున్నారు. ఇదిగో అదే బాటలో రీసెంట్ మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వెళుతోంది. ఆ ఫొటోలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Surya Prakash | Asianet News
Published : Jul 16 2020, 06:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
130

పూజ హెగ్డే ..రకరకాల భంగిమల్లో యోగాసనాలు వేస్తూ ఇచ్చిన ట్రీట్ ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని ఈ  హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా అనుసరిస్తూ..అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలతో ఆ గుట్టుని లీక్ చేస్తోంది.

230

యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ కొద్ది రోజులుగా వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది.

330

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ‌రీరాన్ని విల్లులా వంచిన ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ యోగా ఫోటోలను ఫ్యాన్స్‌ తెగ లైక్ చేస్తున్నారు. గ‌తంలోను పూజా ఇలాంటి ఫోటోనే షేర్ చేయ‌గా అది ఫుల్ వైర‌ల్‌గా మారింది.

430

అసలే 'అల వైకుంఠపురములో' సినిమా సూపర్ హిట్ సాధించడంతో అప్పటికే ఉన్న క్రేజ్ కాస్తా ఈ యోగాశనాల ఫొటోలతో డబల్.. ట్రిపుల్ అయ్యిపోయింది.

530

అయితే ఆమె నుంచి మనం తెలుసుకోవాల్సి ఏమిటంటే...ప్రస్తుతం ఈ భామ మనందరిలాగే ఇంట్లో కూర్చుంది ఉంది. కానీ తన ఆరోగ్యాన్ని, కెరీర్ ని మాత్రం ప్రక్కన పెట్టేయలేదు.

630

ఫిట్నెస్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బ్యూటీ కావడంతో తనకు తెలిసిన యోగాసనాలను వేస్తూ లాక్ డౌన్ తన కసరత్తులకు ఆటంకం కాదని.. కాబోదని.. ఎన్నటికీ అలా కానివ్వనని ఈ ఫొటోల చూస్తూంటే మనకు అర్దమవుతోంది.

730

ప్రస్తుతం లైవ్ లో యోగా క్లాసులు హాజరవుతూ ఉందట. ఒక యోగాసనం వేస్తున్న ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

830

"ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యోగా ప్రాక్టీస్ చేస్తూ సమయం సద్వినియోగపరుస్తున్నాను. కండరాల పటుత్వాన్ని.. ఫ్లెక్సిబిలిటీని పెంచుకునేందుకు.. మనతో మనం కనెక్ట్ అయ్యేందుకు యోగా మనకు ఉపయోగపడుతుంది. లైవ్ క్లాసెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ జోగ్ మిహిర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

930

ఈ ఫోటోలో స్పోర్ట్స్ వేర్ ధరించి తలక్రిందులుగా చేతులపై నిలుచుని కాళ్ళను గోడకు మరీ ఆసనం వేసింది.

1030

ఈ ఫోటోలకు దాదాపు 500K లైక్స్ వచ్చాయి. ఎంతోమంది నెటిజన్లు పూజాను మెచ్చుకుంటున్నారు.

1130

"అమేజింగ్ ఫిట్నెస్"..  అంటూ కొందరు స్పందించారు.  ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

1230

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస సక్సెస్ సినిమాల‌తో జోష్ మీదున్న భామ పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి‌ , అల వైకుంఠపురములో ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది.

1330

ఇక ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత అక్కినేని అందంపై పూజా హెగ్డే నెగెటివ్ కామెంట్ చేయ‌టంతో సమంత ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో గ‌త రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ పూజాకి లేని పోని చిక్కుల‌ని తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి.

1430

బాక్సాఫీస్‌ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న  అరవింద... మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి.. పూజా హెగ్డే

1530

మోడలింగ్ రంగంలో సత్తా చాటిన పూజ తరువాత టెలివిజన్‌ కమర్షియల్స్‌తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్నా.. ఈ భామ వెండితెరకు పరిచయం అయ్యింది మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి.

1630

2012లో రిలీజైన మూగముడి సినిమాతో తెరంగేట్రం చేసింది పూజా. ఆ తరువాత ఇంతవరకు కోలీవుడ్లో మరో సినిమా చేయలేదు.

1730

నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజ ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది.

1830

తన తొలి సినిమాలు రెండూ డిజాస్టర్స్ అయినా..వరుసగా తెలుగులో ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉంది.

1930

స్టార్ హీరో హృతిక్ రోషన్‌ సరసన ఓ చారిత్రక కథలో రాణి పాత్రలో నటించింది పూజ. మొహెంజోదారో సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన పూజకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.

2030

మొహెంజోదారో సినిమా కూడా ప్లాప్‌ కావటంతో ఆమె మీద ఐరన్‌లెగ్‌ ముద్ర వేశారు. కానీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసిన సినిమా `డీజే దువ్వాడ జగన్నాథ్‌`. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్‌ అందుకుంది

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved