MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పొట్టి దుస్తుల్లో ఫారెన్‌ వీధుల్లో పూజా హెగ్డే హల్‌చల్‌.. అమెరికన్లకి అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ

పొట్టి దుస్తుల్లో ఫారెన్‌ వీధుల్లో పూజా హెగ్డే హల్‌చల్‌.. అమెరికన్లకి అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ

పూజా హెగ్డే వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. నాన్‌ స్టాప్‌గా అందాల విందుతో మెస్మరైజ్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2022, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

పూజా హెగ్డే(Pooja Hegde) విహారయాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది పూజా. దాదాపు నెల రోజులుగా వెకేషన్‌లోనే ఉంది పూజా. ఇది చాలా లాంగ్‌ వెకేషన్‌ అని చెప్పొచ్చు. మొదట్లో యూకేకి వెళ్లిన ఆమె, ఆ తర్వాత ఇప్పుడు అమెరికా అందాలను తిలకిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

ఇదిలా ఉంటే ట్రెండీ వేర్‌లో ఫారెన్‌ వీధుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంది Pooja Hegde. పొట్టి దుస్తులేసుకుని తన హాట్‌ అందాలను అమెరికన్ల కోసం ఆరబోస్తుంది బుట్టబొమ్మ. తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్ ని తన ఘాటైన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అమెరికన్లకి అందాల విందుని వడ్డిస్తుంది. 
 

36
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

చాలా రోజులుగా అమెరికాలోని ప్రధాన నగరాలను చుట్టేస్తుంది. వరుసగా అక్కడ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను (Pooja Vacation Pics) పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటూ తన సంతోషాన్ని పంచుకుంటుంది. తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ రకంగా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారని చెప్పొచ్చు. 
 

46
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

తాజాగా అమెరికాలో తాజాగా పొట్టి గౌన్‌లో హోయలు పోయింది పూజా హెగ్డే. న్యూయార్క్ లో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తుంది. అమెరికన్లకి తన హాట్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది. బుట్టబొమ్మ అందాల దెబ్బకి అమెరికన్లు కూడా ఫిదా అవుతుండటం విశేషం. 
 

56
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో త్రివిక్రమ్‌, మహేష్‌ సినిమాలో నటించబోతుంది. ఇది ఇంకా రెగ్యూలర్ షూటింగ్ని ప్రారంభించుకోలేదు. త్వరలోనే స్టార్ట్ అవుతుందని సమాచారం. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి `జనగణమన` చిత్రంలో నటిస్తుంది. ఇది ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. 
 

66
Pooja hegde Instagram Photos

Pooja hegde Instagram Photos

మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న పూజా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇందులో వెంకటేష్‌, రామ్‌చరణ్‌ కూడా మెరవబోతుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved