MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• Home
• Entertainment
• హౌస్ రెంట్ కట్టలేదని ఆ బోల్డ్ హీరోయిన్ ని బాయ్ ఫ్రెండ్ తో సహా ఓనర్ బయటికి నెట్టేశాడు

హౌస్ రెంట్ కట్టలేదని ఆ బోల్డ్ హీరోయిన్ ని బాయ్ ఫ్రెండ్ తో సహా ఓనర్ బయటికి నెట్టేశాడు

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్ ఇటీవలే 44వ పుట్టినరోజు జరుపుకుంది. 1976 అక్టోబర్ 24న హర్యానా రాష్ట్రంలోని రోహ్ తంగ్ లో జన్మించిన మల్లికా శెరావత్ అసలు పేరు రీమా లంబా. సినిమాలోకి వచ్చాక ఆమె తన పేరు మల్లికగా మార్చుకున్నారు. శెరావత్ మల్లికా తల్లి సర్ నేమ్. మల్లిక తండ్రికి హీరోయిన్ కావడం అసలు ఇష్టం లేదు...తల్లి ప్రోత్సహించడంతో మల్లిక హీరోయిన్ గా మారింది.

Sreeharsha Gopagani | Updated : Oct 26 2020, 01:56 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

ప్రస్తుతం మల్లిక బాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. 2017లో విడుదలైన జీనత్ మూవీ తరువాత మల్లికా శెరావత్ వెండితెరపై కనిపించలేదు.2019లో ఓ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. కొన్నాళ్లుగా ఆమె ఫ్రాన్స్ కి చెందిన సిరిల్ ఆగ్జిన్ఫెన్స్ అనే బిజినెస్ మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

28

2017లో మల్లికా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ సిరిల్ వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ నుండి గెంటి వేయబడ్డారట. అపార్ట్మెంట్ అద్దె చెల్లించని కారణంగా ఓనర్ వీరిద్దరిని బయటికి నెట్టివేశాడట.

38

వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ యజమానికి 80వేల యూరోలు బాకీ పడ్డారట. ఇండియన్ కరెన్సీలో 64లక్షల వరకు వీరు బకాయి పడడంతో పాటు ఆ మొత్తం చెల్లించలేక పోయారట. దీనితో యజమాని వీరితో ఇంటిని ఖాళీ చేయించారట.

48

ఇక సినిమాలోకి రాకముందే మల్లికకు ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్ తో 1997లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. మల్లికా కెరీర్ ఎయిర్ హోస్ట్ స్ గా మొదలుపెట్టారు.

58

హీరోయిన్ కావాలని కోరుకున్న మల్లికా శెరావత్ హర్యానా వదిలి ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు.

68

2002లో వచ్చిన జీనా హై సిర్ఫ్ మేరేలియే చిత్రంతో వెండితెరకు పరిచయమైన మల్లిక, కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేసింది. 2003లో వచ్చిన క్వాహిష్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మల్లికా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

78

ఆ మూవీలో మల్లికా తన కో స్టార్ హిమాన్షు మాలిక్ తో 17 ముద్దు సన్నివేశాలలో నటించింది. ఆ సినిమా తరువాత మహేష్ భట్ క్యాంపులోకి ఎంటరైన మల్లికా మర్డర్ మూవీలో మరో బోల్డ్ రోల్ చేయడం జరిగింది. హిమేష్ రేష్మియాతో కలిసి అనేక బోల్డ్ సన్నివేశాలలో మల్లికా నటించారు.

88

కిస్ కిస్ కిస్ కిస్మత్, మర్డర్, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు మల్లికకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2019లో వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో కూడా మల్లికా నటించడం జరిగింది.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani

Recommended Stories
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్

కాన్స్ 2025లో తెలుగు సినిమా సంచలనం.. రెడ్‌ కార్పెట్‌ స్క్రీనింగ్‌, ఆ మూవీ ఏంటంటే?

60 లక్షల విలువ చేసే డ్రెస్ చిరిగిపోయిందా?  కాన్స్‌లో ఊర్వశి రౌతేలా  పై కామెంట్స్,

Top Stories
Telugu news live updates: Jagan: ఏ బుక్కులో రాసుకుంటారో రాసుకోండి.. ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదు : మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్

Jagan: ఏ బుక్కులో రాసుకుంటారో రాసుకోండి.. ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదు : మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్

Trump-Putin: పుతిన్‌తో మాట్లాడిన తరువాత కొంచెం ఫర్వాలేదనిపించింది