MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు చీరలో వెలిగిపోతున్న ఎన్టీఆర్ భార్య.. ఫ్యామిలీ ఫంక్షన్ లో అత్తగారితో కలసి సందడి

తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు చీరలో వెలిగిపోతున్న ఎన్టీఆర్ భార్య.. ఫ్యామిలీ ఫంక్షన్ లో అత్తగారితో కలసి సందడి

యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 03 2022, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు. కానీ ఎన్టీఆర్ బిజీగా ఉంటే పిల్లల బాధ్యత చూసుకునేది లక్ష్మీ ప్రణతే. ప్రణతి ఎన్టీఆర్ తో కలసి ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా ఉంటుంది. హంగులు ఆర్భాటాలు లేకుండా కనిపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె సింప్లిసిటీకి తారక్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తాజాగా లక్ష్మి ప్రణతి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో మెరిసింది. ఎన్టీఆర్ తల్లి షాలినితో కలసి సందడి చేసింది. ఆ ఫంక్షన్ లో లక్ష్మి ప్రణతి హైలైట్ గా నిలిచింది. 

36

తెలుగుదనం ఉట్టిపడుతున్నట్లుగా పట్టు చీరలో మెరుపులు మెరిపించింది. చిరునవ్వుతో నిండైన చీరలో లక్ష్మి ప్రణతి కనిపించడంతో సాక్షాత్తు మహా లక్ష్మి నేలకు దిగి వచ్చింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

46

ఒంటినిండా బంగారు, డైమండ్ నగలు ధరించిన లక్ష్మి ప్రణతి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఎప్పుడూ కెమెరా ముందు అంతగా కనిపించని లక్ష్మి ప్రణతి ఇలా సంప్రదాయ వస్త్ర ధారణలో అందంగా కనిపించడంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

56

ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి వివాహం 2011లో జరిగింది. వీళ్ళ వివాహం జరిగే సమయానిని లక్ష్మి ప్రణతి వయసు 18 ఏళ్ళు మాత్రమే. ఆ టైంలో ఆమెకి నేను నచ్చానా లేదా అని ఎన్టీఆర్ ఎంతో ఆలోచించారట. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. 

66

సినిమాల్లో తన లుక్స్ విషయంలో కూడా ప్రణతి సలహాలు ఇస్తూ ఉంటుంది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో వివరించాడు. ఇదిలా ఉండగా తారక్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Recommended image2
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved