MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అది నడుమా నయాగరానా...? ఒళ్లు విల్లులా వంచి..చలిలోను వయ్యారాలతో వేడి పుట్టిస్తున్న నిక్కీ తంబోలి

అది నడుమా నయాగరానా...? ఒళ్లు విల్లులా వంచి..చలిలోను వయ్యారాలతో వేడి పుట్టిస్తున్న నిక్కీ తంబోలి

అవ్వడానికి హాట్ బ్యూటీ అయినా.. అవకాశాల విషయంలో బాగావెనకబడింది హీరోయిన్ నిక్కీ తంబోలి. ఏజ్ బార్ అవ్వకముందే..ఏదో ఒకటి సాధించాలని తపనపడుతుంది చిన్నది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2023, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఫిల్మ్ ఇండస్ట్రీలో గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అది లేకుంటే ఎంత ఉన్న నిలబడటం కష్టంమంటారు. దానికి మంచి ఉదాహరణ నిక్కీ  తంబోలి. ఈ బ్యూటీ ఎంత హాట్ అంటే.. వణికించే చలిలోను తన వయ్యారాలతో వేడిపుట్టిచేంత హాట్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఎం ప్రయత్నం చేసినా.. సక్సెస్ ఆమెను టచ్ చేయలేకపోతోంది. ఎన్ని అందాలు ఆరబోసినా.. నిక్కీకి టైమ్ కలిసి రావడంలేదు. మంచి బ్రేక్ ఇచ్చే సినిమా పడకపోతుందా అంటూ ఎదురు చూస్తూనే ఉంది బ్యూటీ. పెద్దగా వయసు అయిపోలేదు కాబట్టి.. ఇంకా లేట్ చేయకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది బ్యూటీ.. 

38

సోషల్ మీడియాలో నిక్కీ ఫోటో షూట్స్ చూస్తే.. తట్టుకోవడం కష్టమే. హాట్ హాట్ అందాలు అంటే ఇవేనేమో అన్నట్టుగా.. నిక్కీ వయ్యారాల వింధు అద్భుతంగా కనిపిస్తుంది. వీనుల వింధు అంటే మాటకు అర్ధం ఈమె చేసే హాట్ షోనే అనిచెప్పవచ్చు. 

48

రీసెంట్ గా నిక్కీ చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఒళ్శును విల్లులా వంచి.. నడుముతో నాట్యం చేయిస్తోంది బ్యూటీ. జున్ను ముక్కపై ఏదో జుక్క పెట్టినట్టుగా.. కనిపించి కనిపించకుండా ఉన్న నాభి అందాలు నిలువనీయకుండా ఉన్నాయి. ఈ హాట్ బ్యూటీ అందాలకు తట్టుకోలేకపోతున్నాను నెటిజన్లు. 

58

నిక్కీ పాప జోరు చూస్తేంటే.. అస్సలు ఆగేట్టులేదు. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపి వదిలేస్తోంది బ్యూటీ. ఎక్కడ విప్పాలో.. ఎక్కడ కట్టాలో తెలసుకుంది బోల్డ్ బ్యూటీ.  అందుకే నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది.

68

సోషల్ మీడియాలో  చాలా  యాక్టీవ్ గా ఉంటుంది నిక్కీ తంబోలీ.  హాట్ హాట్ గా సొగసులను వండి వడ్డిస్తోంది చిన్నది. ఏమాత్రం మొహమాటపడకుండా విప్పే చోట విప్పి.. కట్టే చోట కడుతుంది చిన్నది. చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా చంపేస్తోంది. 
 

78

పేరు వినడానికి కొత్తగా అనిపించొచ్చు కానీ.. నిక్కీ తంబోలి..  టాలీవుడ్ కు ఎప్పుడో పరిచయం అయిన హీరోయినే.. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించి కాస్త అటూ ఇటుగా.. ఊపు ఊపేసింది బ్యూటీ. 2019 లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో తన అందంతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. 

88

ఇక ఈ సినిమాకు పూర్తి వ్యాతిరేకంగా మరో సినిమాలో నటించింది. అచ్చతెలుగు కుర్రాడు శ్రీవిష్ణు జోడీగా తిప్పరా మీసం సినిమాలో నటించి మెప్పించింది.ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. అటు తమిళంలోను రాఘవా లారెన్స్ హీరోగా.. తెరకెక్కిన కాంచన 3లో హీరోయిన్ గా అదరగొట్టింది. అయితే ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Recommended image2
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image3
Kodali Nani: ఎన్టీఆర్ బర్త్ డే వేళ.. కొడాలి నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved