MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కిరాక్ ఆర్పీకి కోలుకోలేని దెబ్బ... ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండరు!

కిరాక్ ఆర్పీకి కోలుకోలేని దెబ్బ... ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండరు!

ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీకి భారీ షాక్ తగిలింది. అతని వ్యాపారం దెబ్బతినే ఉదంతం ఇది . అసలు ఏం జరిగిందో చూద్దాం .  

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 02 2024, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kiraak RP

Kiraak RP


కిరాక్ ఆర్పీ... జబర్దస్త్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. కిరాక్ ఆర్పీ ఏళ్ల తరబడి జబర్దస్త్ కమెడియన్ గా నవ్వులు పూయించారు. నాగబాబు శిష్యుడైన కిరాక్ ఆర్పీ ఆయనతో పాటు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక గురు నాగబాబు మాదిరే విమర్శలు చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Kiraak RP

Kiraak RP

మల్లెమాల సంస్థ నటుల శ్రమను దోచుకుంటుంది. మంచి జీతాలు ఇవ్వరు. కనీసం మంచి భోజనాలు పెట్టరు... అని విమర్శలు చేశాడు. జబర్దస్త్ మానేశాక దర్శకుడు అయ్యే ప్రయత్నం చేశాడు. ఓ చిత్రానికి దర్శకుడిగా కిరాక్ ఆర్పీ ఓపెనింగ్ సెరిమోని నిర్వహించాడు.
 

35
Kiraak RP

Kiraak RP

ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. బడ్జెట్ కారణాలతో మధ్యలో ఆగిపోయింది. కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ కూకట్ పల్లిలో ఏర్పాటు చేశాడు. ఇది ట్రెమండస్ సక్సెస్ కావడంతో కిరాక్ ఆర్పీకి విపరీతంగా లాభాలు వచ్చాయి. మణికొండలో మరొక బ్రాండ్ ఏర్పాటు చేశాడు. 
 

45
Kiraak RP

Kiraak RP

ఇటీవల తిరుపతిలో కూడా ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ద్వారా కిరాక్ ఆర్పీ భారీగా సంపాదిస్తున్నాడని సమాచారం. కిరాక్ ఆర్పీ చేపల పులుసు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర ఎక్కువ తీసుకుంటున్నారని. రుచి అంతగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

55
Kiraak RP

Kiraak RP

కిరాక్ ఆర్పీ ఛార్జ్ చేసే ధరకు, చేపల పులుసు క్వాలిటీ, రుచికి పొంతన లేదంటున్నారు. గతంలో ఇలాంటి విమర్శల మీద కిరాక్ ఆర్పీ స్పందించాడు. నా రేటు అది. ఇష్టం అయితే తినండి లేదండి లేదు. జేబులో వంద రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే దొరకదు అన్నాడు. కిరాక్ ఆర్పీ చేపల పులుసులో పెద్దగా నాణ్యత లేదనేది తాజా సమాచారం

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved