MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిహారిక, చైతన్యపై రూమర్లు.. నా కూతురి ఇన్స్టా డిలీట్ చేసింది నేనే, నాగబాబు కామెంట్స్ వైరల్

నిహారిక, చైతన్యపై రూమర్లు.. నా కూతురి ఇన్స్టా డిలీట్ చేసింది నేనే, నాగబాబు కామెంట్స్ వైరల్

మెగా బ్రదర్ నాగబాబు ఏం చేసిన మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదంలో నాగబాబు వార్తల్లో నిలిచారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 22 2022, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Nagababu

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు ఏం చేసిన మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదంలో నాగబాబు వార్తల్లో నిలిచారు. మంచు ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చిన హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీనుని నాగబాబు చేరదీసిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nagababu

Nagababu

అది పక్కన పడితే.. మరోసారి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగబాబు తన కుమార్తె నిహారికని ఎంతో గారాబం చేస్తుంటారు. నిహారిక ఏం చేసినా తండ్రిగా నాగబాబు గర్వపడుతుంటారు. తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. వారడిగిన ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

36
Nagababu

Nagababu

ఇటీవల నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని డీయాక్టివేట్ చేసింది. దీని గురించి ఓ అభిమాని నాగబాబుని ప్రశ్నించారు. నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏమైంది ? ఆమె గురించి వస్తున్న రూమర్స్ పై రెస్పాండ్ అవ్వండి అని అడిగాడు. దీనికి నాగబాబు బదులిస్తూ.. నిహారిక అకౌంట్ డిలీట్ చేసింది నేనే. కోడింగ్ నేర్చుకుని మరీ ఆమె అకౌంట్ డీయాక్టివేట్ చేశాను. మళ్ళీ డీకోడింగ్ నేర్చుకుని యాక్టివేట్ చేస్తాను అంటూ నాగబాబు ఫన్నీగా బదులిచ్చాడు. 

46
Nagababu

Nagababu

నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేయడంతో చైతన్యతో ఆమె వైవాహిక బంధం గురించి చాలా రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ చైతన్య ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ కలసి ఉన్న పిక్ షేర్ చేశారు. 

56
Nagababu

Nagababu

ప్రస్తుతం నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో నాగబాబు పొలిటికల్ గా సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికల సమయం నుంచి నాగబాబు.. మంచు ఫ్యామిలీ మధ్య వివాదం రగులుతూనే ఉంది. 

66
Nagababu

Nagababu

మా ఎన్నికల్లో నాగబాబు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచారు. కానీ మంచు విష్ణు విజయం సాధించారు. మా ఎన్నికల సమయంలో నాగబాబు, మంచు విష్ణు ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకోవడం చూశాం.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif: బాలీవుడ్ లో రిజెక్ట్ చేయడంతో టాలీవుడ్ లో జాక్ పాట్.. ఒక్క హిట్ తో జాతకమే మారిపోయింది
Recommended image2
Aamir Khan Marriage: ఆమిర్ మూడో పెళ్లికి మాజీ భార్యలు ఎందుకు రాలేదు? అసలు కారణం ఇదే!
Recommended image3
Uma Shankari: విక్టరీ వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లికి క్యాన్సర్, ఆసుపత్రిలో చికిత్స.. ప్రతి రోజూ పోరాడుతున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved