MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో మూవీలో స్పెషల్ సాంగ్.. పద్దతిగా కనిపించిన మృణాల్ పూర్తిగా తెగించిందిగా

స్టార్ హీరో మూవీలో స్పెషల్ సాంగ్.. పద్దతిగా కనిపించిన మృణాల్ పూర్తిగా తెగించిందిగా

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 08 2023, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. సీతారామం తర్వాత మృణాల్ తెలుగు యువతకి క్రష్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెద్దగా గ్లామర్ షో చేయకుండానే ఈ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది. సీతారామన్ తర్వాత మరో అవకాశం కోసం మృణాల్ ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఈ యంగ్ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 

36

సీతారామం చిత్రంలో పద్దతిగా, బ్యూటిఫుల్ గా కనిపించిన మృణాల్.. తాజాగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న సెల్ఫీ చిత్రంలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ ప్రోమో తాజాగా విడుదలయింది. ఇందులో మృణాల్ గ్లామర్ షో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 

46

క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే సొగసుతో స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. కంప్లీట్ సాంగ్ లో ఇంకెంతగా రెచ్చిపోయిందో అని అంటున్నారు. 

56

మృణాల్ ఠాకూర్ సీతారామన్ చిత్రమో క్లాసీ డ్యాన్స్ తో మెప్పించింది. కానీ ఇప్పుడు మాత్రం స్పెషల్ సాంగ్ లో హాట్ డ్యాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేసినట్లు ఉంది. 

66

మృణాల్ ఎక్స్ పోజింగ్ ని కొందరు నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ట్రెండీగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు మృణాల్ టఫ్ కాంపిటీషన్ లా మారుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Recommended image2
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image3
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved