MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • శాకుంతలం నుంచి ఫస్ట్ సింగిల్.. అందాలు ఆరబోస్తూ అతడి కోసం సమంత విరహ వేదన, పిక్స్ వైరల్

శాకుంతలం నుంచి ఫస్ట్ సింగిల్.. అందాలు ఆరబోస్తూ అతడి కోసం సమంత విరహ వేదన, పిక్స్ వైరల్

సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఫిబ్రవరి 17న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 18 2023, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. దీనితో సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫిబ్రవరి 17న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది. మహా భారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథకి ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి ప్రేమ కథనే దర్శకుడు గుణశేఖర్ అపురూప దృశ్యకావ్యంగా చూపించబోతున్నారు. 

36

సమంత లాంటి నటి శకుంతలగా నటిస్తుండడంతో ఆ పాత్ర ఎంతలా హైలైట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సమంత నటన, లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 

46

మల్లికా మల్లికా అంటూ సాగే ఆహ్లాదమైన ప్రేమ గీతం ఆకట్టుకుంటోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రమ్య బెహ్రా ఈ పాటకి గాత్రం అందించారు. చైతన్య సాహిత్యం అందించారు. పౌరాణిక చిత్రానికి అవసరమైన పదాలు ఉపయోగిస్తూ చైతన్య ప్రసాద్ లిరిక్స్ ఇచ్చారు. 

56

ఇదంతా ఒకెత్తయితే సమంత అందం మరో ఎత్తు. పౌరాణిక చిత్రమే అయినప్పటికీ గుణశేఖర్ సమంత గ్లామర్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. శకుంతల అందాన్ని సమంత రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రేమికుడు రాజు అయిన దుశ్యంతుడి కోసం పరితపిస్తూ విరహాలు పోతున్న శకుంతల అనే నేపథ్యంలో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు ఉంది. 

66

అడవిలో ప్రకృతి ఒడిలో సమంత నడుము సొగసు చూపిస్తూ వైట్ డ్రెస్ లో అందాల దేవతలా అనిపిస్తోంది. ఆమె అందానికి ఫిదా కానివారు ఉండరు. కడవ ఎత్తుకుని సమంత ఎంత అందంగా కనిపిస్తుందో మాటల్లో వర్ణించలేం. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved