MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మాళవిక.. బికినీ పిక్స్ వైరల్

సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మాళవిక.. బికినీ పిక్స్ వైరల్

మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 15 2024, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

చెక్కిన శిల్పం లా ఉండే మాళవిక యువతని మాయ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. 

36

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

46

మాళవిక తరచుగా వెకేషన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సమ్మర్ వస్తే మాళవిక ఎక్కువగా విదేశాల్లో వెకేషన్ మోడ్ లో ఉంటుంది. ప్రస్తుతం మాళవిక మధ్యదరా సముద్రం ప్రాంతంలోని దీవుల్లో సమ్మర్ కి చిల్ అవుతోంది. 

56

తాజాగా మాళవిక బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీ ఫోటోలని అభిమానులతో పంచుకుంది. స్పైసీ గా ఉన్న లుక్ లో మాళవిక ఘాటుగా ఫోజులు ఇచ్చింది. 

66

ప్రస్తుతం మాళవిక ప్రభాస్, మారుతీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతకు ముందు మాళవిక విజయ్ మాస్టర్ చిత్రంలో నటించింది. అయితే మాళవిక తన గ్లామర్ కి తగ్గట్లుగా ఇంకా కమర్షియల్ చిత్రాల్లో నటించలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Recommended image2
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Recommended image3
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved