MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాళవికా మోహనన్ ఫెస్టివల్ ట్రీట్... పద్ధతిగానే కుర్ర గుండెల్ని మెలిపెడుతున్న మలయాళీ బ్యూటీ!

మాళవికా మోహనన్ ఫెస్టివల్ ట్రీట్... పద్ధతిగానే కుర్ర గుండెల్ని మెలిపెడుతున్న మలయాళీ బ్యూటీ!

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ (Malavika Mohanan)  సంక్రాంతి వేళ పద్ధతిగా మెరిసి మైమరిపించింది. తన లుక్ తో కట్టిపడేసింది. అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 15 2024, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ చిత్రాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. 
 

26

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది. 
 

36

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. అందాలతో మైమరిపిస్తోంది. 

46

తాజాగా మాళవికా మోహనన్ లెహంగా వోణీలో మెరిసింది. సంక్రాంతి వేళ ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లోని కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లెహంగా వోణీలో అందరినీ ఆకట్టుకుంది. 

56

అలాగే ఎదపై నుంచి చున్నీని పక్కకు జరిపి మరీ గ్లామర్ ఫీస్ట్ కలిగించింది. ఫొటోలకు మత్తుగా ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. పద్ధతిగానే కుర్ర హృదయాలను మెలిపెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66

ఇదిలా ఉంటే.. ప్రభాస్ - మారుతీ కాంబోలోని సినిమా ‘రాజా సాబ్’ RajaSaab చిత్రంతో మాళవికా హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి మాళవికా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved