MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రంటూ, బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న మలయాళ బ్యూటీ.. లెహంగా, వోణీలో మాళవికా మోహనన్ గ్లామర్ విందు.!

ఫ్రంటూ, బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న మలయాళ బ్యూటీ.. లెహంగా, వోణీలో మాళవికా మోహనన్ గ్లామర్ విందు.!

మలయాళ చిన్నది, యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) పరువాల ప్రదర్శనలో మతులు పోగొడుతోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ దుమారం రేపుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2022, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మలయాళ యంగ్ హీరోయిన్ గా మాళవికా మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటన పరంగా తన పాత్రకు న్యాయం చేస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే తన క్రేజ్ పెంచుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చేస్తున్న అంతా ఇంతా కాదు. తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. సినీ విషయాలతో పాటు.. తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. అలాగే గ్లామర్ ఫొటోలను షేర్  చేస్తూ మతిపోగొడుతోంది. 
 

37

పండుగ సీజన్ లో మాళవికా మోహన్ సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తోంది. తాజాగా లెహంగా, వోణీలో ఫొటోషూట్ చేసింది. ట్రెడిషనల్ వేర్ లో మాళవికా మరింత అంతగా కనిపిస్తోంది. మరోవైపు  స్లిమ్ ఫిట్ అందాలనూ విందు చేస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. 

47

లేటెస్ట్ ఫొటోషూట్ లో మాళవికా పొటోలకు స్టన్నింగ్ గా స్టిల్స్ ఇచ్చింది. అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు ఐఫీస్ట్ కలిగించింది. యంగ్ బ్యూటీ అందాలకు నెటిజన్లు సైతం మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో ఆమె ఫొటోలపై క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. 

57

నెట్టింట తెగ సందడి చేస్తున్న ఈ బ్యూటీకి సినీ ఇండస్ట్రీ నుంచి  వరుస ఆఫర్లు కూడా అందుతున్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్ ను చేజిక్కించుకుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన నటించే ఛాన్స్ ను దక్కిచుకుంది. 

67

రీసెంట్ గానే ‘చియాన్ 67’ చిత్ర షూటింగ్ కడపలో ప్రారంభమైంది.  చియాన్ విక్రమ్ - ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇలా ప్రాజెక్ట్ లో మాళవికాకు అవకాశం దక్కడంతో తన కేరీర్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. 
 

77

మాళవిక ఇప్పటికే తమిళంలో విజయ్‌తో `మాస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` చిత్రాల్లో నటించింది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మాళవికకు చియాన్ 67తో స్టార్ హీరోయిన్ స్థాయి వస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రభాస్ - మారుతీ కాంబోలోనూ హీరోయిన్ గా మాళవికా అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved