MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • ‘మీ లెగసీని ముందుకు తీసుకెళ్తా’.. తండ్రి కృష్ణను తలుచుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ .. హార్ట్ ఫెల్ట్ నోట్!

‘మీ లెగసీని ముందుకు తీసుకెళ్తా’.. తండ్రి కృష్ణను తలుచుకుంటూ మహేశ్ బాబు ఎమోషనల్ .. హార్ట్ ఫెల్ట్ నోట్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాది అన్న, తల్లి, తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.  కొద్దిరోజుల కింద తండ్రి కృష్ణ చనిపోవడం పట్ల తాజాగా స్పందించారు. కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2022, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేశ్ బాబును ఈ ఏడాది తీరని శోకసంద్రంలోకి నెట్టేసిందనే చెప్పాలి. మహేశ్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో మానసికంగా బలాన్ని కోల్పోతున్నారు. ఒకదాన్నుంచి కోలుకునే లోపే మరో ఘటన  జరుగుతుండటంతో పుట్టెడు శోకాన్ని అనుభవిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Rip Krshna) ఈనెల 15న మరణించారు. ఆయన తుదిశ్వాస విడవటంతో కుటుంబీకులు, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికన నివాళి అర్పిస్తున్నారు. 
 

36

తండ్రి కృష్ణ చనిపోయిన బాధలో ఉన్న మహేశ్ బాబు నోటమాట రాకుండా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పదిరోజుల తర్వాత కృష్ణ మరణం పట్ల మహేశ్ బాబు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ట్వీటర్ లో హార్ట్ ఫెల్ట్ నోట్ ద్వారా  నివాళి అర్పించారు.

46

ఈ నోట్ లో.. ‘మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ అంత్యక్రియ కూడా అదే విధంగా ముగిశాయి. మీ గొప్పతనానికి నిదర్శనమిది. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా, ధైర్యంగా మరియు డాషింగ్ గడిపారు. నాకు స్ఫూర్తినిచ్చింది.. నాలో ధైర్యం నింపింది మీరే. మిమ్మల్నే నా జీవితంలో అన్నీ మీరుగా ఉండి ఒక్కసారి విడిచిపెట్టి వెళ్లారు. 
 

56

నేను బలంగా నమ్ముతున్నాను... ఇప్పటి నుంచి మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు నాలో ప్రకాశిస్తున్నారని నమ్ముతున్నారు. ప్రస్తుతం నాలో ఎలాంటి భయాలు లేవు. మీ దీవెనలతో మరింత ముందుకు వెళ్తాను. మిమ్మల్ని మరింతగా నగర్వపడేలా చేస్తాను. నాన్న, మై సూపర్ స్టార్’ అంటూ భావోద్వేగం అయ్యారు. 

66

హార్ట్ ఫెల్ట్ నోట్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి యంగ్ ఫొటోగ్రాఫ్ ను కూడా మహేశ్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మొన్న సూపర్ స్టార్  కృష్ణ పెళ్లి రోజు కావడంతో కూతురు మంజుల కూడా ఎమోషనల్ అయ్యింది. తల్లిదండ్రులతో తనున్న ఫొటోలను పంచుకుని కన్నీమున్నీరైంది. ఇక ఇదే ఏడాది జనవరిలో అన్న రమేశ్ బాబు, సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి (Indira Devi) కూడా మరణించడం బాధకారం. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Recommended image2
Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Recommended image3
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved