MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ లెహంగాలో కృతి శెట్టి మెరుపులు.. సరికొత్తగా ఉప్పెన బ్యూటీ లుక్

రెడ్ లెహంగాలో కృతి శెట్టి మెరుపులు.. సరికొత్తగా ఉప్పెన బ్యూటీ లుక్

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 22 2024, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

27

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. 

37

వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.   

47

గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 

 

57

  దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.  కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.

67

గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. 2023 కృతి శెట్టికి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరంలో అయినా తనకి కలసి రావాలని ఈ ఉప్పెన పిల్ల భావిస్తోంది. 

77

ప్రస్తుతం కృతి శెట్టి శర్వానంద్ సరసన మనమే అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా కృతి శెట్టి కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటో షూట్ షేర్ చేసింది. సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తున్న కృతి శెట్టి లెహంగా లుక్ అదిరిపోయింది. రెడ్ లెహంగాలో కృతి శెట్టి ఎంతో అందంగా యువతని ఆకట్టుకుంటోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raashi khanna: యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా లవ్‌ బ్రేకప్‌.. డేటింగ్‌తో బాడీలో మిరాకిల్‌, ఏం జరిగిందంటే?
Recommended image2
ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాలు.. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు
Recommended image3
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved