MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Kiara Advani: చాలీ చాలని బ్లౌజ్ తో.. జారిపోతున్న సోయగాలను దాచలేకపోతున్న కియారా అద్వాని

Kiara Advani: చాలీ చాలని బ్లౌజ్ తో.. జారిపోతున్న సోయగాలను దాచలేకపోతున్న కియారా అద్వాని

సోయగాల వల వేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాషన్ వేర్, ట్రెడిషనల్ వేర్ ఏదైనా సరే.. గ్లామర్ షో మాత్రం పక్కా అంటోంది బ్యూటీ. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలీవుడ్ భామ కియారా అద్వానీ గ్లామర్ షోలో రికార్డ్ లు  బ్రేక్ చేస్తోంది. ఎగసిపడే యవ్వనాలను చీరచాటుగా దాచలేక ఇబ్బంది పడుతోంది. జారిపోవాలని చూస్తున్న సొగసులను .. చాలీ చాలని బట్టలతో కవర్ చేస్తోంది.  ఓరగా చూస్తూ ఊపిరి ఆపేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరో వైపు కియారా కెరీర్ జోరు మీదుంది. ఆమె అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జోడీగా ధోని  సినిమాతో బాగా  పాపులర్‌ అయింది కియారా.. ఆతరువాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది.  
 

39

ఇటు టాలీవుడక  లో కూడా సూపర్ స్టార్  మహేష్‌తో భరత్‌ అనే నేను సినిమాలో  నటించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మహేష్‌ జంటగా.. కియారా నటన, అందచందాలు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేశాయి. 

49

ఇక ఆ తరువాత రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో కూడా మెరుపులు  మెరిపించింది కియారా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ  బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ చెర్రీ, కియారా జోడికి మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వీరిద్దరు కలిసి వన్స్ మోర్ అంటున్నారు. 
 

59

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో  జోడి కడుతున్నారు. ఈ సారి పాన్‌ ఇండియా సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ 15వ సినిమాలో జోడీ కట్టింది కియారా, మరోసారి తెలుగు ఆడియన్స్ మనసు దోచబోతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈమూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 

69

చాలా కాలంగా బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో.. సిద్దార్థ్ మల్హోత్రాతో  కియారా ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే వీరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కాని.. అఫీషియల్ గా మాత్రం వీరెప్పుడు  ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతోంది..  విబేధాల కారణంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

79

ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా  సినిమాతో  సూపర్ సక్సెస్ అందుకుంది కియారా అద్వానీ. రియల్‌ లైఫ్‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్‌ టాక్‌ని తెచ్చుకుంది. 

89

ప్రస్తుతం ఇప్పుడు కియారా  బాలీవుడ్ లో భూల్‌ భులైయ్యా 2, అలాగే జగ్‌ జుగ్‌ జీయో, మిస్టర్‌ లేలే సినిమాల్లో నటిస్తుంది.  సూపర్ ఫాస్ట్ గా షూటంగ్ జరుగుతున్న ఈసినిమాలు రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి. 

99

ఇక రామ్‌ చరణ్‌ తో చేస్తోన్న మూవీ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుంది. ఆమెకు ఇదే మొదటి పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. మరికొన్ని తెలుగు సినిమాల్లో కియారాకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు చేస్తుందా..? లేదా అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved