MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎగసిపడుతున్న పరువాలతో కావ్య థాపర్ అరాచకం.. ఈ రేంజ్ లో తెగిస్తే కుర్రాళ్లకి నిద్ర కష్టమే..

ఎగసిపడుతున్న పరువాలతో కావ్య థాపర్ అరాచకం.. ఈ రేంజ్ లో తెగిస్తే కుర్రాళ్లకి నిద్ర కష్టమే..

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 01 2022, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

310

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

410

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. గ్రీన్ టాప్ లో కావ్య థాపర్ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ గా మారాయి. 

510

క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కావ్య థాపర్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కుర్రాళ్లు కళ్ళు పేలిపోయే విధంగా కావ్య థాపర్ అందాల విధ్వంసం సృష్టిస్తోంది. ముద్దులు ఇస్తూ చిలిపిగా కావ్య ఇస్తున్న ఫోజులకు నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

610

మరో బ్లాక్ కలర్ డ్రెస్ లో కూడా కావ్య థాపర్ ఫోటో షూట్ చేసింది. చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆమె ముఖంలో వెలుగు ఆకర్షణీయంగా మారింది. వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

 

710

ముఖ్యంగా గ్రీన్ టాప్ లో ఆమె ఎద పరువాలని ఆరబోస్తున్న విధానం అరాచకమే అని చెప్పాలి. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత కావ్యకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావించారు. 

810

కానీ క్రేజీ ఆఫర్స్ ఏవీ ఆమెకి దక్కడం లేదు. అందుకే సోషల్ మీడియాలో కావ్య థాపర్ గ్లామర్ షో ఇంటెన్స్ పెంచుతోంది. ఏది ఏమైనా కావ్య గ్లామర్ షో యువతకి నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ లాగా మారింది. 

910

ఇంస్టాగ్రామ్లో బోల్డ్ పిక్స్ మోస్ట్ చేస్తూ కావ్య ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

1010

కావ్య థాపర్ ఇలాంటి ఫోజులతో  కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image2
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Recommended image3
Taapsee Home Tour: యూరోపియన్ స్టైల్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీఇల్లు.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved