ఎవరితో అయిన ఒకరాత్రి గడిపావా..? కూతురిని ప్రశ్నించిన హీరోయిన్‌

First Published 17, Jul 2020, 11:54 AM

స్టార్ వారుసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల భామ సారా అలీఖాన్. బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య కూతురు సారా, తన స్టైలింగ్‌తోనే కాదు బోల్డ్‌ కామెంట్స్‌ తోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే సైఫ్ రెండో, బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనాతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో కరీనా అడిగిన ఓ నాటీ క్వశ్చన్‌కు స్ట్రైట్‌గా సమాధానం చెప్పింది ఈ యంగ్ బ్యూటీ.

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సైఫ్‌ అలీఖాన్, ఆయన మొదటి భార్య అమృత సింగ్‌ల గారాలపట్టి సారా అలీఖాన్. స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడుతుంది. ఇప్పటికే తన స్టైలింగ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

తన పినతల్లి కరీనాతో కలిసి వాట్ ఉమెన్‌ వాంట్‌ అనే రేడియో ఇంటర్వ్యూలో పాల్గొంది సారా. ఈ ఎపిసోడ్‌ లో ప్రస్తుతం సమాజంతో తరుచూ కనిపిస్తున్న రిలేషన్‌ షిప్స్‌, ఇతర సంఘటనకు సంబంధించి రకరకాల ప్రశ్నలు సారాను అడిగింది కరీనా. సారా కూడా ఆ ప్రశ్నలకు స్ట్రయిట్‌ ఫార్వర్డ్ సమాధానాలు ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎవరితో అయిన ఎలాంటి సమాచారం లేకుండా రిలేషన్‌ కట్‌  చేసుకున్నావా అని కరీనా ప్రశ్నించగా.. లేదని సమాధానం చెప్పింది సారా. నేను అందరితో అనుబంధం కొనసాగిస్తాను. ఒక వేళ నాతో మాట్లాడకపోయినా నేనే వారిని పలకరిస్తాను. నేను అలాంటి వ్యక్తిని అంటూ సమాధానం ఇచ్చింది.

మరో ప్రశ్న అడుగుతూ కరీనా `ఈ విషయం మీ నాన్న వినకూడదు అనుకుంటున్నా... నువ్వు ఎప్పుడైనా నీ పార్టనర్‌ ఫోన్ చెక్‌ చేశావా... అతడికి నాటీ మెసేజ్‌లు పంపించావా` అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సంబంధించిన సారా అవునని సమాధానం చెప్పింది. వెంటనే ఆ వ్యక్తికి నేను చెప్పనా అంటూ కరీనా ప్రశ్నించగా.. అతడు ఈ ఇంటర్వ్యూ వింటున్నాడు అంటూ నవ్వింది సారా.

ఎవరితోనూ వన్‌ నైట్‌ స్టాండ్‌కి వెళ్లావా (ఒకరాత్రి గడిపేందుకు) వెళ్లావా అని ప్రశ్నించింది. అంటే నా ఉద్దేశం నువ్వు వెళ్లావని కాదు కానీ ఇంటర్వ్యూలో భాగంగా అడుగుతున్నా అంటూ చెప్పింది. అయితే ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకొని సారా `నో` అంటూ సింపుల్‌గా సమాధానం చెప్పింది.

loader