MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందే తలైన కియారా అందుకే హడావుడిగా తంతు... సంచలనం రేపుతున్న ట్వీట్!

పెళ్ళికి ముందే తలైన కియారా అందుకే హడావుడిగా తంతు... సంచలనం రేపుతున్న ట్వీట్!

బాలీవుడ్ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ బాంబు పేల్చాడు.  పరోక్షంగా కియారా పెళ్ళికి ముందే గర్భవతి అంటూ ట్వీట్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 13 2023, 09:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కే ఆర్ కే అలియాస్ కమల్ ఆర్ ఖాన్ సంచలన ట్వీట్ చేశారు. పరోక్షంగా... కియారా గర్భవతి అయ్యింది. అందుకే హడావిడిగా పెళ్లి తంతు ముగించారు. బాలీవుడ్ లో ఇది కొత్త ట్రెండ్, అంటూ కామెంట్ చేశారు. తన ట్వీట్లో కమల్ ఆర్ ఖాన్ కియారా-సిద్ధార్థ్ ల పేర్లు ప్రస్తావించలేదు. అయినప్పటికీ బాలీవుడ్ లో కొత్తగా పెళ్ళైన జంట అని మెన్షన్ చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన ట్వీట్లో అలియా భట్-రన్బీర్ కపూర్లను కూడా ఎద్దేవా చేశాడు. అలియా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు. ఈ క్రమంలో పెళ్ళైన ఏడేళ్ల లోపే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీడియా ముందు అలియా ఒప్పుకున్నారు కూడా. మొన్న అలియా, నేడు కియారా పెళ్ళికి ముందే గర్భం దాల్చారని, ఇది లేటెస్ట్ ట్రెండ్ అని సెటైర్స్ వేశాడు. కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ బాలీవుడ్ లో అతిపెద్ద చర్చకు దారి తీసింది. 
 

37

ఇక కమల్ ఆర్ ఖాన్ ఆరోపణలో నిజమెంతో త్వరలో తేలనుండి. దాదాపు ఐదేళ్లుగా కియారా-సిద్దార్ద్ ప్రేమించుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ సిరీస్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా యూనిట్ ఏర్పాటు చేసిన పార్టీలో కియారాను సిద్దార్థ్ మొదటిసారి కలిశారు. అప్పుడు మొదలైన పరిచయం షేర్షా మూవీ సెట్స్ లో బలపడింది. ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

47

తమ ప్రేమ పై ఎన్నడూ అధికారిక ప్రకటన చేయలేదు. పైగా వార్తలను ఖండిస్తూ వచ్చారు. దీంతో వీరి బంధం పెళ్లి వరకూ వెళుతుందా లేదా అనే సందేహం కలిగింది. ఫిబ్రవరి 7న బంధుమిత్రుల నడుమ కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టి ఆమెను సొంతం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు ఎలాంటి ప్రకటనలు చేసుకోకూడదని వారి మధ్య ఒప్పందం ఉందట. ఆ కారణంగా పెళ్లికి కొన్ని రోజులు ముందు కూడా సిద్ధార్థ్ పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించారు.   
 

57

కియారా-సిద్ధార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లోని సూర్య ఘడ్ కోట వేదికైంది. పెళ్ళి సన్నిహితుల మధ్య ముగిసింది. పెళ్లి వేడుకల్లోని ఘట్టాన్ని కియారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కోట ఆవరణలో వధువు కోసం వరుడు వేచి చూస్తుండగా వధువు ప్రవేశించింది. కోట తలుపులు తీయగా చీకటిని చీల్చుతూ సూర్య కిరణాలు వధువుని ఆవరించాయి. ముత్యాల పందిరిలో పెళ్లి కూతురు దేవతలా ప్రత్యక్షమయ్యింది. వధువు కనిపించాక క్షణం కూడా వరుడు నిరీక్షించలేకపోయాడు. వధువు చిలిపి తనానికి కొంటెగా నొచ్చుకున్నాడు. ఆమె దరిచేరాక పేమ మైకంలో పడి ముద్దులతో ముంచెత్తాడు..

67

పెళ్లి వేడుకలో వధువు కియారా-వరుడు సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య జరిగిన ఈ మనోహర క్షణాలు వీడియోలో బంధించారు. సదరు వీడియో కియారా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వారిద్దరూ జంటగా నటించిన షేర్షా చిత్రంలోని 'రంజా' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా సిద్దార్థ్-కియారా పెళ్లి వీడియో మైమరిపించింది. ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్లు సెట్ అయ్యింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఉన్న జంటను చూసి మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

77
Image: Varinder Chawla

Image: Varinder Chawla


ఇక బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు హాజరయ్యారు. బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ వేర్లో నవదంపతులు మెరిశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image2
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image3
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved