MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండు చందమామలా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. ఎల్లో చుడీదార్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ పోజులు ..

నిండు చందమామలా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. ఎల్లో చుడీదార్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ పోజులు ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) ట్రెడిషనల్ లుక్ లో అందాలను ఆరబోసింది. చుడీదార్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ నెట్టింట అందాల వెలుగులు పూయించింది. తాజాగా కాజల్ పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 17 2022, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముంబై బ్యూటీ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  సౌత్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ లోనూ తన సత్తా చూపించిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కాస్తా సినిమాలకు దూరమైంది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో మెరుస్తుందని భావించినా నిరాశ పర్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పడూ టచ్ లోనే ఉంది. తన పెళ్లి అయిన తర్వాత కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించిన  కాజల్.. ఎప్పటికప్పుడూ తన ఆరోగ్య విషయాలను, తదితర అంశాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూనే వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అదిరిపోయే ఫొటోషూట్ చేసింద. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 

37

ఈ పిక్స్ లో కాజల్ నిండు చందమామాల వెలిగిపోతోంది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన కాజల్ పరువాలను విందు చేస్తూ నెటిజన్లను చూపితిప్పుకోనివ్వడం లేదు. మళ్లీ గ్లామర్ మెరుపులతో నెట్టింట సందడి షురూ చేసింది. ఎల్లో చుడీదార్ ధరించిన ఈ బ్యూటీ పోజులు మతిపోగొడుతున్నాయి. మెరిసిపోతున్న అందంతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

47

కాజల్ అగర్వాల్ కు ఇంటర్నెట్ ఫ్యాన్స్ రెండు కోట్లకుపైగా ఉన్నారు. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ కు స్పందిస్తూ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలను లైక్ చేస్తూ.. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ బ్యూటీ అందాలకు ఫిదా అయిన నెటిజన్లు పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.  

57

సౌత్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ మళ్లీ కెమెరా వెండితెరపై కనువిందు చేయనుంది. 2020లో ముంబయికి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu)తో కాజల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కాస్తా సినిమాల జోరు తగ్గించింది. ఇటీవల పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన కాజల్ తిరిగి కేరీర్ పై ఫోకస్ పెట్టింది.
 

67

ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రంలో కనిపించాల్సి ఈ బ్యూటీ అభిమానులను కాస్తా డిజాయింట్  చేసింది. తను ప్రెగ్నెన్సీతో ఉండటంతో చిరు సరసన నటించలేకపోయింది. ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ నటిస్తోంది. 

77

గతంలోనే శంకర్ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించినప్పటికీ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ బ్యూటీ నటిస్తుందో లేదోననే అనుమానాలు ఉండేవి. ఇటీవల షూటింగ్ ప్రారంభం అంటూ కాజల్ పెట్టిన పోస్ట్ తో కన్ఫమ్ అయ్యింది. దీంతో ఈ సుందరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించనుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image2
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image3
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved