MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శృతి హాసన్ కోరిక అదే, చేయలేనన్న ప్రియుడు... లెట్స్ బ్రేకప్! జరిగింది ఇదేనా!

శృతి హాసన్ కోరిక అదే, చేయలేనన్న ప్రియుడు... లెట్స్ బ్రేకప్! జరిగింది ఇదేనా!

హీరోయిన్ శృతి హాసన్ మరో రిలేషన్ కి ప్యాకప్ చెప్పేసింది. ప్రియుడు శాంతను హజారికతో విడిపోయింది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి ఈ బ్రేకప్ కి కారణం ఇదే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 30 2024, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ ఏడాది మార్చి లో శాంతనుతో శృతి హాసన్ కి విబేధాలు మొదలయ్యాయని సమాచారం. శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతనుతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అలాగే ఇద్దరూ కలిసి ఉంటున్న దాఖలాలు లేవు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శృతి హాసన్ పై పలు ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. ఆమె అధికారికంగా మైఖేల్ కోర్స్లే తో కొన్నేళ్లు డేటింగ్ చేసింది. లండన్ కి చెందిన మైఖేల్ ని శృతి వివాహం చేసుకుంటుందనే పుకార్లు గట్టిగా వినిపించాయి. ఒకటి రెండు సార్లు చెన్నై వచ్చిన మైఖేల్ శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిశాడు. 
 

37
Shruti Haasan

Shruti Haasan


అనూహ్యంగా 2019లో ఇద్దరూ విడిపోయారు. కొంచెం గ్యాప్ తీసుకుని ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక కు దగ్గరైంది. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. రెండేళ్లకు పైగా వీరి బంధం కొనసాగుతుంది. 

 


 

47
Shruti Haasan

Shruti Haasan

ఈ ఏడాది మార్చి లో శాంతనుతో శృతి హాసన్ కి విబేధాలు మొదలయ్యాయని సమాచారం. శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతనుతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అలాగే ఇద్దరూ కలిసి ఉంటున్న దాఖలాలు లేవు. 

 

57
Shruti Haasan

Shruti Haasan

శృతి-శాంతను విడిపోవడం అధికారికమే అని తెలుస్తుంది. ఈ క్రమంలో వీరి బ్రేకప్ కి కారణం ఇదే అంటూ న్యూస్ చక్కర్లు కొడుతుంది. శృతి హాసన్ ప్రియుడు శాంతను తో పెళ్లి చేసుకుందామని కోరిందట. అందుకు శాంతను నో చెప్పాడట. పెళ్లి చేసుకోవడం కుదరదు. కావాలంటే ఇలానే సహజీవనం చేద్దామని అన్నాడట. 

67
Shruti Haasan

Shruti Haasan

శాంతను తీరు నచ్చని శృతి హాసన్ బంధం తెంచుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చిందట. శాంతను మోసగాడని భావించిన శృతి హాసన్ ఓ మీడియా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది. అయితే గతంలో శృతి హాసన్ పెళ్లి అంటే భయమని చెప్పడం కోసం మెరుపు. 


 

77
Shruti Haasan

Shruti Haasan

మరోవైపు శృతి హాసన్ చేతిలో కొన్ని క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. గత ఏడాది శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ చిత్రాలు విజయం సాధించాయి. నెక్స్ట్ ఆమె సలార్ 2లో ప్రభాస్ కి జంటగా మరోసారి కనిపించనుంది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved