MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రష్మి గౌతమ్‌ తెగింపు.. టాప్‌ జారిపోతున్నా లెక్కచేయక విరహ వేదన.. మెంటల్‌ ఎక్కిస్తున్న హాట్‌ యాంకర్‌ నయా పోజులు

రష్మి గౌతమ్‌ తెగింపు.. టాప్‌ జారిపోతున్నా లెక్కచేయక విరహ వేదన.. మెంటల్‌ ఎక్కిస్తున్న హాట్‌ యాంకర్‌ నయా పోజులు

యాంకర్‌ రష్మి గౌతమ్‌ చూడబోతుంటే గ్లామర్‌ సైడ్‌ గేట్లు ఎత్తేస్తున్నట్టుగానే ఉంది. ఆమె హాట్‌ డోస్‌ మరింత పెంచుతున్నట్టుగా ఉంది. తన సాలిడ్‌ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుందీ హాట్‌ యాంకర్‌.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 26 2023, 11:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

జబర్దస్త్ యాంకర్‌ రష్మి.. తాజాగా మరోసారి ఇంటర్నెట్‌ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలాంటి హాట్‌ పోజులతో షాకిస్తుంది. తెగింపులో మరో స్థాయి చూపిస్తూ గ్లామర్‌ షో చేసింది. ఆరెంజ్‌ గౌనులో ఆమె పంచుకున్న నయా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఒక్క రోజు ముందే ఈ డ్రెస్‌లో దిగిన కొన్ని ఫోటోలను పంచుకుంది రష్మి గౌతమ్‌. తాజాగా అందులో మరికొన్ని షేర్‌ చేసింది. ఇందులో ఆమె రష్మి 2.0 ని చూపించింది. నెక్ట్స్ వెర్షన్‌ అందాలను ఆవిష్కరించింది. మోతాదు మించిన గ్లామర్‌ షోతో షాకిస్తుంది. కుర్రాళ్లకి మెంటల్‌ ఎక్కిస్తుంది. 
 

311

రష్మి గౌతమ్‌ ఆరెంజ్‌ గౌను జారిపోతున్నా లెక్క చేయకుండా ఫోటోలకు పోజులివ్వడం విశేషం. జబ్బలపై స్లీవ్స్ జారిపోతుంటే వంగి మరీ ఎద అందాలను చూపిస్తుంది. పరువాల విందుతో కుర్రాళ్లకి మెంటల్‌ ఎక్కిస్తుంది. 
 

411

మరోవైపు ఇందులో బ్యాక్‌ షో చేస్తుంది. ఎలాంటి అడ్డులేకుండా బ్యాక్‌ అందాలను చూపించింది. 70ఎంఎం తెరని ఆవిష్కరించింది. గోడని పట్టుకుని రష్మి గౌతమ్‌ ఇచ్చిన పోజులు మరింత హాట్‌గా రెచ్చగొట్టేలా ఉండటం విశేషం. 
 

511

కళ్లల్లో విరహంతో, విరహ వేదన చెందుతూ ఆమె పంచుకున్న ఈ నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో షేక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లకి ఊపిరాడకుండా చేస్తున్నాయి. హార్ట్ బీట్‌ ఆగిపోయేలా చేస్తున్నాయి. మొత్తంగా రష్మి గౌతమ్‌ ఒక్కసారిగా నెట్టింటి కుర్రాళ్లలో అలజడి క్రియేట్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

611

జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది రష్మి. పదేళ్లపాటు ఈ షోలో యాంకర్‌గా చేస్తూ రికార్డ్ క్రియేట్‌ చేస్తుంది. ఒక్క షోకి ఇన్నేళ్ల పాటు యాంకర్‌గా చేయడం సుమ తర్వాత రష్మికే సాధ్యమైందని చెప్పాలి. 
 

711

జబర్దస్త్ షోలో తనదైన అందంతో ఆకట్టుకుంటుంది రష్మి. ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంది. అల్లరి చిల్లరి చేష్టలతో కవ్విస్తుంది. హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది. సుధీర్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తూ అలరిస్తుంది. మొత్తంగా రచ్చ చేస్తుంది. 
 

811

సినిమాల్లో సక్సెస్‌ కాలేని రష్మిని.. బుల్లితెర మాత్రం స్టార్‌ని చేసింది. యాంకర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. నిత్యం నెట్టింట గ్లామర్‌ ట్రీట్‌తో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

911

సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అడపాదడపా సినిమాలు చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదృష్టం కోసం వెయిట్‌ చేస్తూనే ఉంది. ఒకటి రెండు సినిమాలు పేరుతెచ్చినా, అది సస్టెయిన్‌ కాలేకపోయింది. అయినప్పటికీ ప్రయత్నాలు మానడం లేదు. 
 

1011

త్వరలో ఈ అమ్మడు సుడిగాలిసుధీర్‌తో ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి `గజ్జెల గుర్రం` అనే టైటిల్‌ వినిపిస్తుంది. `గాలోడు` మేకర్స్ ఈ కాంబినేషన్‌లో సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. 
 

1111

యాంకర్‌ రష్మి గౌతమ్‌ చూడబోతుంటే గ్లామర్‌ సైడ్‌ గేట్లు ఎత్తేస్తున్నట్టుగానే ఉంది. ఆమె హాట్‌ డోస్‌ మరింత పెంచుతున్నట్టుగా ఉంది. తన సాలిడ్‌ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుందీ హాట్‌ యాంకర్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved