MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఐకాన్ స్టార్.. వైరల్ గా అల్లు అర్జున్ - స్నేహారెడ్డి బ్యూటీఫుల్ పిక్స్!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఐకాన్ స్టార్.. వైరల్ గా అల్లు అర్జున్ - స్నేహారెడ్డి బ్యూటీఫుల్ పిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు స్నేహారెడ్డి తాజాగా కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 01 2023, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్న ప్రస్తుతం తన సతీమణి అల్లు అల్లు స్నేహాతో కలిసి వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యూ సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్నేహితులతో వేకేషన్ లో ఉన్న అల్లు అర్జున్ న్యూ ఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహా అల్లు 2023 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ తమ వేకేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట వదలడంతో వైరల్ అవుతున్నాయి. 

36

ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ ఫొటోను పోస్ట్ చేసింది. పిక్ లో అల్లు అర్జున్ - స్నేహా రొమాంటిక్ లుక్ ను సొంతం చేసుకున్నారు. సముద్ర తీరాన సూర్యుడు అస్తమించే సమయంలో ఆహాల్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ అదిరిపోయే లుక్ లో అభిమానులను ఖుషీ చేశారు. 
 

46

ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ వైట్ కలర్ టీషర్ట్, షార్ట్ లో కనిపించాడు. స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఫన్ మూమెంట్స్ తో కూడిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 
 

56

ఇక అల్లు స్నేహా కూడా ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. హీరోయిన్లనే తలదన్నేలా స్టన్నింగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అలాగే బన్నీ, పిల్లలకు సంబంధించిన లేటెస్డ్ అప్డేట్స్ ను అందిస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.  ప్రస్తుతం బన్నీతో వేకేషన్ నను ఎంజాయ్ చేస్తోంది.
 

66

‘పుష్ప’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. పుష్ప2లో నటిస్తున్నారు. త్వరలో Pushpa The Rule రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved