MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి అడ్డంగా బుక్ అయిన రష్మిక-విజయ్ దేవరకొండ... ఎఫైర్ లేకపోతే ఈ పనులేంటి?

మరోసారి అడ్డంగా బుక్ అయిన రష్మిక-విజయ్ దేవరకొండ... ఎఫైర్ లేకపోతే ఈ పనులేంటి?

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఎఫైర్ నడుస్తుందంటే పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ఆమె దీపావళి వేడుకలు విజయ్ దేవరకొండతో కలిసి చేసుకున్నారన్న న్యూస్ ఆసక్తి రేపుతోంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 13 2023, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Vijay Devarakonda

Vijay Devarakonda

రష్మిక మందాన టాప్ హీరోయిన్. ఈ కన్నడ భామ తెలుగులో స్టార్ గా ఎదిగింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ ఆమె ఇమేజ్ పెంచాయి. విజయ్ దేవరకొండతో రష్మిక రెండు చిత్రాలు చేసింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా , డియర్ కామ్రేడ్ నిరాశపరిచింది. 
 

26
Vijay Devarakonda

Vijay Devarakonda

ఈ రెండు చిత్రాల్లో విజయ్, రష్మిక మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ లో లిప్ కిస్సులు లాగించేశారు. రష్మిక విజయ్ దేవరకొండకు దగ్గరైంది అనేది నిజం. పలుమార్లు వీరు ముంబైలో చక్కర్లు కొడుతూ కెమెరాకు దొరికారు. 

 

36
Vijay Devarakonda

Vijay Devarakonda

అలాగే రెండు సార్లు మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ విషయం అడిగితే... స్నేహితుడితో వెకేషన్ కి వెళితే తప్పేంటని రష్మిక సమాధానం చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా రష్మిక జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

46
Vijay Devarakonda

Vijay Devarakonda

ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక మందానకు ఆహ్వానం ఉంటుంది. విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరరకొండ బేబీ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఇవ్వన్నీ ప్రియుడు విజయ్ కోసమే చేస్తుందనే వాదన ఉంది. 
 

56
Vijay Devarakonda

Vijay Devarakonda

తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమికులు అంటూ ప్రచారం మొదలైంది. 

 

 

66
Vijay Devarakonda

Vijay Devarakonda

కాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నారు. దర్శకుడు పరుశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు. ఇక రష్మిక యానిమల్, పుష్ప 2, రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ప్రొఫెషన్స్ ఇద్దరూ బిజీ. ఎఫైర్ రూమర్స్ మాత్రం ఖండిస్తూ ఉంటారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దీపావళి
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్
Recommended image3
Indraja Shankar: సరోగసీతో బిడ్డను కన్నానా? విమర్శలపై ఘాటుగా స్పందించిన ఇంద్రజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved