MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ ఒక్క హుక్ ఊడిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్... చాలీ చాలని జాకెట్ లో రెచ్చిపోయి చూపించిన రాశి ఖన్నా!

ఆ ఒక్క హుక్ ఊడిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్... చాలీ చాలని జాకెట్ లో రెచ్చిపోయి చూపించిన రాశి ఖన్నా!

ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా బోల్డ్ ఫోజులతో కాక రేపింది. చాలీ చాలని జాకెట్ ధరించి యద అందాల విందు చేసింది. రాశి ఖన్నా హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 02 2023, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Raashi Khanna

Raashi Khanna

రాశి ఖన్నా బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. హాట్ క్లీవేజ్ షోతో అమ్మడు రచ్చ చేయగా జనాలు వావ్ అంటున్నారు. మనసు గతితప్పడంతో బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక సినిమాలతో పాటు డిజిటల్ సిరీస్లలో రాశి నటిస్తున్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫార్జి ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Raashi Khanna

Raashi Khanna

ఫార్జీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తమ సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ మరో హిట్ కొట్టారు. ఫార్జీ వాళ్లకు హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. ఇక రాశి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె బాలీవుడ్ మేకర్స్ కంట్లో పడ్డారు. ప్రస్తుతం రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది.  సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 

35
Raashi Khanna

Raashi Khanna


ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ డోర్స్ మూసుకుపోయాయి. రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయడం లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో కథలు విన్నాను. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని చెబుతున్నారు. 

45
Raashi Khanna

Raashi Khanna


అయితే కార్తీకి జంటగా రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్దార్ క్లీన్ హిట్ అని చెప్పాలి.

55
Raashi Khanna

Raashi Khanna

ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. తెలుగులో మరలా పుంజుకునే హిట్ పడలేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved