MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • కామన్ డ్రెస్.. కాస్ట్లీ బ్యాగ్ తో కనిపించిన కియారా అద్వాని, హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు

కామన్ డ్రెస్.. కాస్ట్లీ బ్యాగ్ తో కనిపించిన కియారా అద్వాని, హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు

ముంబయ్ అంతా వర్షాలతో మునిగిపోతుంటూ.. కియారా అద్వాని మాత్రం తన భర్తతో కలసి షికారుకు బయలుదేరింది. అంతే కాదు సింపుల్ గా డ్రస్సింగ్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. తన బ్యాక్ తో అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ బ్యాక్ కాస్ట్ ఎంతో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 20 2023, 11:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kiara Advani

Kiara Advani

హీరోయిన్లు అంటేనే మంచి మంచి కలర్ ఫుల్ డ్రస్సులతో.. ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఇన్ స్టాలో వాళ్ళు చేసే హాట్ షోలకు ఫిదా అవుతుంటారు ఫ్యాన్స్.. మరీ ముఖ్యంగా బాలీవుడ్  హీరోయిన్లు తమ అందం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. వాళ్ల వస్తువలకు కూడా భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈక్రమంలో కియారా అద్వాని కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆమె ఎక్కువగాబ్యాక్ లకు ఖర్చు చేస్తుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Kiara Advani / Instagram

Image: Kiara Advani / Instagram

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగి..స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది బ్యూటీ. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా .. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ లో నటిస్తోంది కియారా అద్వాని. 

35

కియారా కలెక్షన్ లో ఎక్కువగా బ్యాగ్స్ ఉంటాయి. ఆమెకు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా  ఇష్టం. తాజాగా ఆమె దాదాపు 4 లక్షలు విలువ చేసే బ్యాగ్ తో దర్శనం ఇచ్చింది. తన భర్త సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి షికారుకు బయలు దేరింది కియారా. ముంబయ్ ని వరదలు ముంచెత్తుతుంటే.. కియారా మాత్రం... ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 
 

45

ఇంతకు ముందు కియారా బ్యాగ్ ల కలెక్షన్స్ లో కూడా లక్షలు విలువ చేసే హ్యాండ్ బాగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం కియారా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈబ్యూటీ.. ఈ ఏడాది పిబ్రవరిలో పెళ్ళాడింది. రాజస్థాన్ లో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. 

55

అటు సినిమాలు చేస్తూ.. ఇటు భర్తతో కలిసి షికార్లు చేస్తోంది చిన్నది. షూటింగ్స్  నుంచి బ్రేక్ దొరికితే చాలు నచ్చిన ప్లేస్ కు వెళ్ళి హ్యాపీగా గడిపేస్తున్నారు కొత్త జంట. ఈక్రమంలోనే తాజాగా కియారా, సిద్దార్ధ్ జంట ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved