MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba: ఈషా ఒంటికి అతుక్కుపోయిన సిల్క్ డ్రెస్... జూమ్ చూస్తే మొత్తం గ్లామర్ డీటెయిల్స్ రివీల్!

Eesha Rebba: ఈషా ఒంటికి అతుక్కుపోయిన సిల్క్ డ్రెస్... జూమ్ చూస్తే మొత్తం గ్లామర్ డీటెయిల్స్ రివీల్!

గ్రీన్ స్లీవ్ లెస్ డ్రెస్ ఈషా గ్లామర్ రెట్టింపు చేసింది. ఆమె గ్లామర్ డిటైల్స్ రివీల్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. గ్రీన్ యాపిల్ లా ఉన్న ఈషా నెటిజెన్స్ మనసులు దోచేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 05 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Eesha Rebba

Eesha Rebba

 
హాట్ ఫోటో షూట్స్ తో ఈషా సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు అనిపిస్తుంది.  సినిమా ఆఫర్స్ లేని తారలకు ఇంస్టాగ్రామ్ ఒక ఆదాయ వనరు. ఫాలోవర్స్ పెంచుకొని కొంతలో కొంత డబ్బులు ఆర్జించవచ్చు. సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో హీట్ పుట్టించే ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. 

26
Eesha Rebba

Eesha Rebba


ఇక ఈషా కెరీర్ పరిశీలిస్తే... మంచి గ్లామర్, టాలెంట్ ఉండి  కూడా ఈషా కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు.  తెలుగులో చుక్కెదురు కాగా ఇతర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. 

36
Eesha Rebba

Eesha Rebba

ప్రస్తుతం ఈషా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. ఈషా ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. మలయాళంలో ఈషా నటించిన 'ఒట్టు' విడుదలై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే ఒక నితమ్ ఒరు వానమ్ చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. 
 

46
Eesha Rebba

Eesha Rebba


తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు.ఈ చిత్ర విజయం మీదే ఈషా ఆశలు పెట్టుకున్నారు.  టాలీవుడ్ లో దాదాపు ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. కనీసం సెకండ్ హీరోయిన్ అవకాశాలు కావడం రావడం లేదు. తెలుగులో హీరోయిన్ గా రాణించే అవకాశం దాదాపు లేనట్లే.
 

56
Eesha Rebba

Eesha Rebba


కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 


 

66
Eesha Rebba

Eesha Rebba

అక్కినేని హీరో అఖిల్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది. మొత్తంగా ఈషా బ్రేక్ కోసం యుద్ధం చేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved