MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బాలయ్య కోసం కత్తిలాంటి హీరోయిన్.. మాస్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

బాలయ్య కోసం కత్తిలాంటి హీరోయిన్.. మాస్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

బాలయ్య కోసం కత్తిలాంటి హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడు ఓ మాస్ డైరెక్టర్. కుర్రాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించిన ఈ బ్యూటీని మరోసారి ఫ్రెష్ లుక్ తో చూపించబోతున్నాడట. ఇంతకీ ఎవరా హీరోయిన్..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 03 2024, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నందమూరి అందగాడు బాలయ్య బాబు. సీనియర్ హీరోలలో ప్రస్తుతం బాలయ్యబాబు మాత్రమే హిట్ జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టడం మాత్రమే కాదు.. నెక్ట్స్ సినిమాల ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో మాస్ మసాలా సినిమా చేస్తున్న బాలయ్య నెక్ట్స్ మూవీపై కూడా గట్టిగా కన్నేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమాల విషయంలో కాస్త  స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు బాలయ్య.. తనదైన స్టైల్ తో పాటు తన మార్క్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూనే..  సినిమాలకు మైనస్ అయ్యే పాయింట్స్ ను వెతికి పట్టుకుని.. పక్కన పెట్టేస్తున్నాడు.

37

ఇక బాబీ సినిమా తరువాత బోయపాటితో రంగంలోకి దిగబోతున్నాడు బాలయ్య.. తన కెరీల్ లోనే గుర్తుండిపోయే సినిమా అఖండ.. బాలయ్య ఫస్ట్ 100 కోట్ల సినిమా కూడా అదే. ఈసినిమాకు సీక్వెల్ ను చేయబోతున్నారు. 

47

అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకోరాపోతున్నాడు . అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. మాస్ ఆడియన్స్ లో అఖండ మర్చిపోలేని సినిమా. ఇక ఈసినిమాకు సీక్వెల్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి.. అందుకే ఈసినిమాకు సబంధించిన ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారట టీమ్. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో.. 

57

అయితే అఖండ సినిమా లో హీరోయిన్ గా ప్రగ్య జైశ్వాల్ నటించింది. కానీ అఖండ 2 లో మాత్రం హీరోయిన్ గా భూమికని రంగంలోకి దించుతున్నాడట బోయపాటి శ్రీను. భూమిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఆమె ఫెయిడ్ అవుట్ హీరోయిన్.. కానిఇంకా తల్లిపాత్రల్లోకి షిప్ట్ అవ్వలేదు. ఇప్పటికీ హీరోయిన్ ఫిజిక్ నే మెయింటేన్ చేస్తుంది భూమిక. 

67

దాంతో ఆమె క్రేజ్ కు తగ్గట్టు బాలయ్య జతగా దింపితే.. ఆడియన్స్ పాజిటీవ్ గా రెస్పాండ్ అవుతారని నమ్ముతున్నాడట బోయపాటి. అందుకే భూమికను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనకుంటున్నారట. తాను రాసుకున్న పాత్రకు ఆమె కరెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

77

టోటల్ గా సినిమా కాన్సెప్ట్ మారుస్తూ సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి మూఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య-భూమిక భార్య భర్తలుగా నటించబోతున్నారట. ఇది తెలుసుకున్న అభిమానులు క్రేజీ కాంబో అంటూ పొగిడేస్తున్నారు.  మరి ఈ కాంబో ఎలా ఉంటుందో  చూడాలి మరి. అసలు ఈ న్యూస్ లో నిజం ఎంత అనేది కూడా అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ తెలియదనే చెప్పాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved