MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • జీవిత సత్యాలు చెపుతున్న హీరోయిన్ హన్సిక.. ఇండస్ట్రీలో ఎదగడానికి ఏం చేయాలంటే..?

జీవిత సత్యాలు చెపుతున్న హీరోయిన్ హన్సిక.. ఇండస్ట్రీలో ఎదగడానికి ఏం చేయాలంటే..?

హీరోయిన్ హన్సిక హీరోయిన్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో  సినిమాలు చేసి సౌత్ ఆడియన్స మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్.  జయాపజయాలతో సంబంధం లేకుండా.. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు  తెచ్చుకుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పాఠాలు చెపుతోంది హన్సిక. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 03 2022, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వెండితెరపై పదేండ్ల ప్రయాణం హన్సిక మోత్వానిది. ఈ పదేళ్ళలో  50 సినిమాలతో హన్సిక రికార్డ్ క్రియేట్ చేసింది. ఫెయిల్యూర్స్ ను ఎక్కువగా ఫేస్ చేసిన ఈ నటి.. ప్రతీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె 50వ సినిమాతో రెడీగా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దాదాపు  రెండేండ్ల గ్యాప్‌ తర్వాత ఏడు వరుస సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని  షేక్‌ చేయడానికి రెఢీగా ఉంది హన్సిక.ఈ సొట్టబుగ్గల సుందరి  తన కొత్త సినిమాల గురించి సంగతులు, విభిన్న పాత్రల విశేషాలల గురించి. తన ఎలాంటి సక్సెస్ పార్ములా వాడిందో చెపుతోంది. 

39

కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఆశతో ఉండండి.. ఈ క్షణంలోనే బతకండి. కష్టపడి పనిచేస్తూ వెళ్తుంటే నేచర్ కూడా సహకరిస్తుందని అంటోంది హన్సిక. అప్పుడు తప్పక  సక్సెస్ సాధిస్తారంటోంది. ఎందుకంటే ఈ జీవన సూత్రాన్ని తాను కూడా పాటించానంటోంది ముద్దుగుమ్మ. 

49

హన్సిక తెలుగు కన్నా తమిళ్ లో ఎక్కవ ఇమేజ్ ను.. స్టార్ డమ్ ను అనుభవించంది. ఇప్పుడు హీరోయిన్ గా వెనుకబడినా.. తనకు తగిన పాత్రలో మెప్పిస్తోంది. ఈ విషయంలొ హన్సిక మాట్లాడుతూ.. నా అందానికి తగ్గట్టు గ్లామర్‌ పాత్రలు వస్తే చెయ్యడానికి వెనకాడను అంటోంది. తను సినిమాలు చేసే విధానం గురించి తానే చెప్పుకుంది 
 

59

 ఏ పాత్రకైనా శ్రమ, శక్తి కావాలి. పాత్రను ఆవాహనం చేసుకోలేకపోతే.. అవుట్‌పుట్‌ సరిగా రాదు. ఏ పాత్రా కష్టమైంది కాదు.. అలాగని సులువైంది కూడా కాదు. అందుకే ఏ సినిమా అయితే.. ఏ పాత్ర అయినా సరే దానికి తగ్గ కృషి చేయాలంటోంది హన్సిక. 

69

హన్సిక తన 50వ సినిమా మహా రిలీజ్  కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. ఇది నా 50వ చిత్రం. ఆశనిరాశల్ని అధిగమించే మానసిక స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నానంటోంది హన్సిక. ఇక రీసెంట్ గా తన  55వ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందంటోంది. 

79

హన్సిక కొత్తదనం ఉన్న కథను బాగా ఇష్ట పడుతుంది. నటనలో మరింత వైవిధ్యం ఉండేలా తనను తాను తీర్చిదిద్దుకుంటానంటోంది హన్సిక. హన్సిక ఇక ముందు కొత్తగా కనిపిస్తానంటోంది.  ఇప్పటి వరకూ మీరు చూసిన హన్సిక వేరు. రానున్న సినిమాల్లో హన్సిక వేరు అంటోంది. అంతే కాదు నటనలో తాను ఎంత పరిణతి చెందానో మీరే చూస్తారంటోంది. 
 

89

డైరెక్టర్లు కూడా తనను కొత్తగా చూపించాలని ఆలోచనలో ఉన్నారంటోంది హన్సిక. తనను కొత్త కోణంలో చూపించాలని అనుకుంటున్నారు. డైరెక్టర్లు కూడా తనపై ఎంతో నమ్మకంతో ఉన్నారు అని హన్సిక అంటోంది. నేను మోయగలిగే ప్రాజెక్టులనే భుజాలకు ఎత్తుకున్నాను. నన్ను విభిన్నమైన పాత్రలకు ఎంపిక చేసే దర్శకులకే ఆ క్రెడిట్‌ దక్కుతుంది అంటోంది.

99

అంతే కాదు ఓటీటీలు వచ్చాక  హీరోయిన్లకు స్కోప్ పెరిగిపోయిందంటోంది హన్సిక.  తాను కూడా కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానంటొంది. సోషల్క మీడియాలో తాను డైరెక్టర్ గా మారిపోతున్నానంటు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటోంది. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది చాలా పెద్ద టాస్క్‌. నేను దర్శకత్వం వైపు వెళ్తున్నాననే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు అంటుంది హన్సిక. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved