MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • గులాబీ రంగు చీరలో హన్సిక గ్లామర్ విన్యాసాలు.. మత్తు కళ్ళతో మాయ చేస్తున్న యాపిల్ బ్యూటీ

గులాబీ రంగు చీరలో హన్సిక గ్లామర్ విన్యాసాలు.. మత్తు కళ్ళతో మాయ చేస్తున్న యాపిల్ బ్యూటీ

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2024, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. 

310

ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. 

410

తాజాగా హన్సిక శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా ఫోజులు ఇస్తోంది. ఏ ముహూర్తాన హన్సికకి యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ అందం మాత్రం అలాగే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డార్క్ చాకోలెట్ తరహాలో ఊరించే ఫోజులు ఇచ్చింది. 

510

యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె నడుము అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అందాలు చూస్తే కుర్రాళ్లు మెస్మరైజ్ కావడం ఖాయం. 

610

ఇప్పటికి హన్సిక దేశముదురు చిత్రంలో ఉన్న అందం, గ్లో తో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నాభి సొగసుతో కూడా హన్సిక మైండ్ బ్లాక్ చేస్తోంది. హన్సిక విరహంతో ఊగిపోతున్నట్లు ఈ ఫోజులు ఇచ్చింది. 

710

మత్తుగా చూస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. అంత ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది.గులాబీ రంగు చీరలో హొయలు పోతూ హన్సిక ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు. ఒక్కో ఫోజు కుర్రాళ్లని కట్టి పడేసే విధంగా ఉంది. 

810

అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు. 

910

బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు.  సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. 

1010

అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved