బ్యాక్ అందాలతో హీటు పెంచుతున్న హాట్ బాంబ్ దిశా పటానీ.. కత్తిలాంటి చూపులతో గుచ్చుతూ ప్రభాస్ భామ టెంప్టింగ్
దిశా పటానీ.. ఎప్పుడూ ఆటం బాంబ్లా పేలుతుంది. లక్ష్మీ బాంబ్‌లాంటి అందాలతో ఇంటర్నెట్లో బ్లాస్ట్ అవుతుంది. వేడి పెంచేస్తూ థర్మామీటర్లు పగిలేలా చేస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీ రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దిశా పటానీ తాజాగా మరోసారి సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఆమె ఓ మేగజీన్(హెలో) కోసం అదిరిపోయే పోజులిచ్చింది. కళ్లల్లో ఆవేశం, విరహం నింపుకుని చురకత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లని గుచ్చేస్తుంది. నెటిజన్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది. ఆమె కిరాక్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తుండటం విశేషం.
ఇందులో డిఫరెంట్ డిజైనింగ్ డ్రెస్సులు ధరించింది దిశా పటానీ. లైట్ పింక్ గౌనులో మతిపోగొడుతుంది. మరోవైపు బ్లాక్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంకోటి మ్యాట్ని తలపించే డిజైనింగ్ వేర్లో అదిరిపోయే పోజులిచ్చింది. బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. దీనికితోడు ఆమె చూపులు మాత్రం కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుండటం విశేషం.
ఇక ఈ మేగజీన్ కోసం ఆమె ఇచ్చిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో దిశా పటానీ తన జర్నీ గురించి ఓపెన్ అయ్యిందట. బెరెల్లీ అనే ప్రాంతం నుంచి బాలీవుడ్ వరకు ఆమె జర్నీ ఎలా సాగిందో వెల్లడించిందట. ఈ క్రమంలో ఇలా ట్రెండీ వేర్లో కెమెరాకి పోజులిస్తూ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిందీ హాట్ బాంబ్ దిశా.
దిశా పటానీ అందాల ఆరబోతలో నెంబర్ వన్ అనే చెప్పాలి. బాలీవుడ్లోనే కాదు, సౌత్, నార్త్ అందరిని మించిన హాట్నెస్ ఆమె సొంతం, అదే సమయంలో అందాల ఆరబోతలోనూ ఆమెనే టాప్. దిశా హాట్ ట్రీట్ ఇస్తే ఇంటర్నెట్ పగిలిపోవాల్సిందే. కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలవ్వాల్సిందే. అంతటి హాట్‌గా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
దిశా.. సినిమాల కంటే ఇలా గ్లామర్ షో పరంగానే బాగా పాపులర్ అయ్యింది. ఆమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఆమెకి ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. సినిమాల్లో గ్లామర్ సైడ్‌ని ఆమె ఫిల్ చేస్తుంది. ఆమె ఉంటే చాలు ఇక ఆడియెన్స్ కి అందాల విందే. అందుకు అడ్డూ అదుపు లేదు. అంతగా విస్పోటనం చేస్తుంటుంది.
ఇక దిశా పటానీ.. చాలా కాలంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఇద్దరు చాలా సార్లు కలిసి కెమెరాలకు చిక్కారు. తరచూ షికారుకి వెళ్తుంటారు. అయితే మధ్యలో గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. ఈ ఇద్దరు విడిపోయారని, బ్రేకప్ చెప్పుకున్నారని అంటున్నారు.
అయితే తాజాగా వాటికి చెక్ పెట్టారు. ఈ ఇద్దరు కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడంతోపాటు, కలిసి కూర్చుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఫ్రీగానే మూవ్ అయ్యారు. అయితే టైగర్ ష్రాఫ్ మాత్రం కాస్త సెటిల్డ్ గా ఆచూతూచి వ్యవహరించినట్టు కనిపించింది. ఆయన సీరియస్ లుక్‌లోనే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది.
దిశా పటానీ ప్రస్తుతం సినిమాల పరంగా చూస్తే.. తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది. ఆమె హీరోయిన్గా తెలుగు సినిమా `లోఫర్`తోనే పరిచయమైన విషయం తెలిసిందే. ఇక దీంతోపాటు తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్లో ఓ మూవీ ఉంది.