MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ నావైపు అలా ఈర్ష్యగా చూడకూ... వర్మ సెటైర్!

పవన్ నావైపు అలా ఈర్ష్యగా చూడకూ... వర్మ సెటైర్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఛాన్స్ దొరికితే పవన్ కళ్యాణ్ ని ఆడేసుకుంటాడు. ఆయనపై సెటైర్స్ వేస్తుంటారు. అమెరికాలో పర్యటనలో ఉన్న వర్మ మరోసారి పవన్ కళ్యాణి టార్గెట్ చేశాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 09 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan

Pawan Kalyan

హీరో పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అని చెబుతూనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్స్ వేస్తుంటాడు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ టైటిల్ తో ఏకంగా సినిమానే చేశాడు. ఆ సినిమాలో చంద్రబాబు, లోకేష్, త్రివిక్రమ్, బండ్ల గణేష్ ల పాత్రల రిఫెరెన్సులు పెట్టాడు. పవన్ ఓటమి అనంతరం కోపంతో రగిలిపోయినట్లు, త్రివిక్రమ్, బండ్ల గణేష్ లను కొట్టినట్లు చూపించాడు. క్లైమాక్స్ లో నేరుగా వర్మ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కి హితబోధ చేశాడు. అప్పట్లో పవర్ స్టార్ మూవీ పవన్ అభిమానుల పుండు మీద కారం చల్లినట్లు అయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎగబడి ఈ సినిమా ఎలా ఉందో ఆత్రుతగా చూస్తారని వర్మ వేసిన లెక్క తప్పింది. వారంతా ఎట్టి పరిస్దితుల్లోనూ వర్మ కు పవర్ స్టార్ సినిమా వల్ల డబ్బు రాకూడని డిసైడ్ అయ్యి..వాట్సప్, ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకున్నారు.&nbsp;</p>

<p>పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎగబడి ఈ సినిమా ఎలా ఉందో ఆత్రుతగా చూస్తారని వర్మ వేసిన లెక్క తప్పింది. వారంతా ఎట్టి పరిస్దితుల్లోనూ వర్మ కు పవర్ స్టార్ సినిమా వల్ల డబ్బు రాకూడని డిసైడ్ అయ్యి..వాట్సప్, ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకున్నారు.&nbsp;</p>

తరచుగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ వర్మ పోస్ట్స్ పెడుతూనే ఉంటారు. తాజాగా మరో సెటైర్ వేశాడు. పవన్ కళ్యాణ్ తన ఆల్ట్రా స్టైలిష్ లుక్ చూసి ఈర్ష్య పడుతున్నాడని అర్థం వచ్చేలా ఇద్దరి ఫోటోలు జోడించి ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.

35

తన సినిమా వల్ల  తనతో పాటు ఇండస్ట్రీ కూడా బాగుపడాలి అని చూసే వక్తి పవన్ కల్యాణ్. ఆయన వల్ల ఎవరైనా నష్ట పోతే అస్సలు ఒప్పుకోరు..  వారికి పవన్ అండగా ఉంటారు. ఇలానే తన సినిమాల  జానీ, కొమురం పులి  వల్ల నష్టపోయిన  డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి చెల్లించారు. రెమ్యూనరేషన్ నుంచి తిరిగి వారికి చెల్లించి మంచి మనసు చాటుకున్నారు. 

45
Vyuham Movie

Vyuham Movie

మరోవైపు వర్మ వ్యూహం టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ఇది సీఎం జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. వ్యూహం మూవీలో చాలా మందిని వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 
 

55
RGV Vyuham

RGV Vyuham

RGV Vyuhamఇటీవల వర్మ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్జీవీ డెన్ అని దానికి పేరు పెట్టాడు. ఆర్జీవీ డెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగార్జున ఫోటోతో పాటు తనకు ఇష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను,తన చిత్రాల వర్కింగ్ స్టిల్స్ తో ఆఫీస్ నింపేశాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved