MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • శ్రీదేవిని పైకి ఎత్తుకోనన్న శోభన్ బాబు... చేసేది లేక డైరెక్టర్ రాఘవేంద్రరావు ఏం చేశాడో తెలుసా?

శ్రీదేవిని పైకి ఎత్తుకోనన్న శోభన్ బాబు... చేసేది లేక డైరెక్టర్ రాఘవేంద్రరావు ఏం చేశాడో తెలుసా?

హీరోయిన్ శ్రీదేవిని ఎత్తుకోనని హీరో శోభన్ బాబు మొండిపట్టు పట్టాడట. దాంతో దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన పనికి అందరూ అవాక్కు అయ్యారట. అదేమిటో చూద్దాం.. 

1 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 31 2024, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sridevi

Sridevi


రాఘవేంద్రరావు-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్కాచెల్లెళ్ల పాత్రలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sridevi

Sridevi

దేవత చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ''వెల్లువచ్చి గోదారమ్మ'' సాంగ్ ఇప్పటికీ ఫేమస్. అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు. బిందెల సెట్టింగ్ బాగుంటుంది. శ్రీదేవి గ్లామరస్ లుక్ పాటకు హైలెట్. 
 

35
Sridevi

Sridevi


కాగా గోదావరి నదిలోని ఆ లొకేషన్ కి చేరుకోవడానికి చిన్న పాయ దాటాల్సి వచ్చేదట. శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్, మేకప్ ధరించి సిద్ధం అయ్యేదట. ఆ నీటి పాయలో దిగితే శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి. రాఘవేంద్రరావు హీరో శోభన్ బాబుతో శ్రీదేవిని ఎక్కించుకుని పాయ దాటించమని అడిగాడట. అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. 

45
Sridevi

Sridevi

ఇక చేసేది లేక శ్రీదేవిని రాఘవేంద్రరావు ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాడట. ఆ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు రాఘవేంద్రరావుకి శ్రీదేవిని ఎత్తుకుని ఏరు దాటించడం తప్పలేదట. శోభన్ బాబు నా వల్ల కాదనడంతో శ్రీదేవితో రాఘవేంద్రరావు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు స్వయంగా చెప్పారు. 

 

55
Sridevi

Sridevi

1982 లో విడుదలైన దేవత సూపర్ హిట్ కొట్టింది. శోభన్ బాబును పరాజయాల నుండి బయటపడేసింది. మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు కీలక రోల్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దేవత చిత్రాన్ని నిర్మించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image3
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved