MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈమె సొగసుకి రాజ్యాలే కూలిపోతాయ్ అంటున్న నెటిజన్లు.. ఎక్స్పోజింగ్ లేకుండా దీపికా పిల్లి విధ్వంసం..

ఈమె సొగసుకి రాజ్యాలే కూలిపోతాయ్ అంటున్న నెటిజన్లు.. ఎక్స్పోజింగ్ లేకుండా దీపికా పిల్లి విధ్వంసం..

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 05 2023, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. 

210

అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. 

310

దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు దీపికా పిల్లి ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలసి యాంకరింగ్ చేస్తోంది. 

410

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. 

510

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

610

తాజాగా దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. రెడ్ లాంగ్ డ్రెస్ లో దీపికా పిల్లి అందాలతో పెను విధ్వంసమే సృష్టించింది. ఏమాత్రం ఎక్స్పోజింగ్ కి తావివ్వకుండా చిరునవ్వు.. విరబూసిన పువ్వు లాంటి అందం, మురిపిస్తున్న వయ్యారాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. 

710

ఆమె చిరునవ్వులు, రెడ్ డ్రెస్ లో హొయలు చూస్తుంటే కుర్రాళ్లు ఈ ప్రపంచాన్ని కూడా మైమరచిపోతారు అని చెప్పడం లో సందేహం లేదు. దీపికా వివిధ భంగిమల్లో చిలిపిగా ఫోజులు ఇస్తుంటే కుర్రాళ్లు దాసోహం అవుతున్నారు. 

810

త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది. 

910

దీపికా పిల్లి కళ్ళే యువతకి మ్యాజికల్ గా ఉన్నాయి. ఆమె చూపు,  అందాలు తమకి పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి అని నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు దీపికా పిల్లి సొగసు చూస్తే అందానికి రాజ్యాలు కూడా కూలిపోతాయి అనే మాట నిజం అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో దీపికా పిల్లి తన సొగసుతో యువతని ఇంప్రెస్ చేస్తోంది. 

1010

ఈ తరహాలో దీపికా గ్లామర్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లు  దాటేశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్‍కి ముద్దు పెట్టబోయిన జ్యో-చెంపపై కొట్టిన దీప-షాకిచ్చిన జ్యో
Recommended image2
Illu Illalu Pillalu April 13 Episode: నర్మద కాపురంలో చిచ్చుపెట్టిన భాగ్యం వల్లీ, లారీ గురించి ఆరాతీస్తున్న నర్మద
Recommended image3
Tollywood Movies: రాంచరణ్, ఎన్టీఆర్, చిరు వల్ల ఇంత నష్టమా ? 2000 కోట్ల బడ్జెట్ మాటేంటి..ప్రమాదంలో 5 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved