MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా మానడు అంటూ తిట్టారు.. చిరుపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్ 

దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా మానడు అంటూ తిట్టారు.. చిరుపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్ 

90లలో యంగ్ విలన్ రోల్స్ కి రాజా రవీంద్ర చాలా ఫేమస్. స్టార్ హీరోల తమ్ముడిగా పాజిటివ్ రోల్స్ కూడా చేశారాయన. గతంతో పోల్చుకుంటే రాజారవీంద్ర అంత యాక్టివ్ గా లేరు. ఆయన అడపాదడపా రోల్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 03 2022, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi Rajaravindra

Chiranjeevi - Rajaravindra


కాగా ఈ సీనియర్ నటుడు తాజా ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచార్య (Acharya) సెట్స్ లో చిరంజీవి తిట్టారంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. నాకు నోటి దూల ఉంది. దాని వలన అనేక మందితో తిట్లు తిన్నాను. రీసెంట్ గా ఆచార్య సెట్స్ లో చిరంజీవి కూడా తిట్టారంటూ... రాజా రవీంద్ర వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Chiranjeevi - Rajaravindra

Chiranjeevi - Rajaravindra

మరి చిరంజీవి లాంటి మిస్టర్ కూల్ రాజారవీంద్ర(Raja Ravindra)ను తిట్టడానికి కారణం ఏమిటో ఆయన తెలిజేశారు. ''అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను. ఆచార్య షూటింగ్లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తున్నాను. దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను... ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుంది అని చెప్పాను. దానికాయన కర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది.. కానీ నాకు బాగుంటుంది'' అని అన్నారు
 

35
Chiranjeevi - Rajaravindra

Chiranjeevi - Rajaravindra

ఇంకా చిరంజీవి (Chiranjeevi)గురించి మాట్లాడుతూ... ''అన్నయ్యకు పరిణితి ఎక్కువ. మనం ఉద్దేశపూర్వకంగా అన్నామా? కామెడీ చేశామా? అనేది ఈజీగా గ్రహిస్తారు. దాన్ని బట్టి ఆయన స్పందిస్తారు. ఈ వయసులో అన్నయ్య నాలుగు చిత్రాలకు పని చేస్తున్నారు. ఒక హీరోగా ఆయన డాన్స్ లు, ఫైట్స్  చేయాల్సి ఉంటుంది. చిరంజీవి అన్నయ్య ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు'' అంటూ రాజారవీంద్ర పొగడ్తలతో ముంచెత్తారు.

45
Chiranjeevi - Rajaravindra

Chiranjeevi - Rajaravindra


కాగా గతంలో నటుడు రాజీవ్ కనకాల కూడా రాజారవీంద్రను తిట్టాడట. మెడ నొప్పి కారణంగా బ్యాండ్ ధరించి ఉన్న ఆయన్ను చూసి రాజారవీంద్ర.. ''ఏంటీ హెడ్ వెయిట్ పెరిగింది?'' అన్నాడట. మనిద్దరికీ అంత చనువుకు కూడా లేదు, అంత మాటంటావా నన్ను? అంటూ కొట్టినంత పని చేశాడట. తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని రాజా రవీంద్ర వెల్లడించారు. 

55
chiranjeevi

chiranjeevi

ప్రస్తుతం రాజారవీంద్ర యంగ్ హీరో రాజ్ తరుణ్ వద్ద మేనేజర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. గతంలో సునీల్ కి కూడా ఆయన మేనేజర్ గా వర్క్ చేశారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved