MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నా శరీరంలో ఆ లోపం ఉంది.. అందుకే ప్రతిసారి కవల పిల్లలే, మంచు విష్ణు హీరోయిన్ కామెంట్స్

నా శరీరంలో ఆ లోపం ఉంది.. అందుకే ప్రతిసారి కవల పిల్లలే, మంచు విష్ణు హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ వివాహం తర్వాత సైలెంట్ అయిపోయింది. అంతే కాదు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కెరీర్ ఆరంభంలో నటించిన సూర్యం చిత్రంలో హీరోయిన్ కూడా సెలీనానే కావడం విశేషం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 22 2023, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెలీనా జైట్లీ పేరు వింటే ఈమె గురించి ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ వివాహం తర్వాత సైలెంట్ అయిపోయింది. అంతే కాదు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కెరీర్ ఆరంభంలో నటించిన సూర్యం చిత్రంలో హీరోయిన్ కూడా సెలీనానే కావడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత సెలీనాకి పెద్దగా ఆఫర్స్ రాలేదు. 2011లో సెలీనా జైట్లీ.. పీటర్ హాగ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు సెలీనా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. ఇటీవల సెలీనా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చాట్ సెషన్ నిర్వహించినప్పుడు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇస్తూ సెలీనా తన శరీరంలో ఉన్న అరుదైన లోపం గురించి బయట పెట్టింది. 

36

ఆమె లోపం గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవ్వడం మాత్రమే కాదు థ్రిల్ కూడా అవుతున్నారు. అందేంటి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. సెలీనా పీటర్ దంపతులకు 2012లో కవల పిల్లలు జన్మించారు. 2017లో మరోసారి సెలీనా గర్భవతి అయింది. అప్పుడు కూడా ఆమెకి కవల పిల్లలే జన్మించారు. ఇలా రెండు సార్లు కవలపిల్లలు జన్మించడం చాలా అరుదు. 

46

దీనితో ఓ నెటిజన్ మీకు సహజంగానే కవలపిల్లలు పుట్టారా లేక ఏదైనా చికిత్స చేయించుకోవడం వల్ల ఇలా జరిగిందా అని ప్రశ్నించాడు. ఎందుకంటే రెండు సార్లు మీకు కవలలే కదా అని అడిగాడు. దీనికి సెలీనా బదులిస్తూ తన లోపం గురించి పూర్తిగా వివరించింది.  నాకు రేర్ జెనిటిక్ డిజార్డర్ ఉంది. నాకున్న జన్యు సమస్య వల్ల ఓవిలేషన్ టైం లో మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అందువల్లే నేను గర్భవతిని అయిన ప్రతి సారి నాకు కవలలే జన్మిస్తారు అని తెలిపింది. 

56

నా కేస్ లో నాకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ జన్మిస్తారు అని సెలీనా తన జన్యు లోపం గురించి వివరించి ఆశ్చర్యపరిచింది. దీనితో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇది లోపం కాదు.. దేవుడు మీకిచ్చిన గొప్ప వరం అని అంటున్నారు. తన పిల్లల విషయంలో సెలీనా, పీటర్ దంపతులు గుండె కోత కూడా అనుభవించారు. రెండవసారి జన్మించిన కవలలు హార్ట్ సంబంధిత సమస్యలతో పుట్టారు. 

66

వీరిలో ఒక పిల్లాడు కొన్ని రోజులకే మరణించాడు. రెండవ పిల్లాడు కోలుకుని ఆరోగ్యంగా పెరుగుతున్నాడు. ప్రస్తుతం సెలీనా తన ముగ్గురు పిల్లలు, భర్తతో సంతోషంగా ఉంది. ఆమె ఫ్యామిలీ పిక్స్ నెట్టింట తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved