సన్నీలియోన్‌లో ఈ యాంగిల్‌ కూడానా!

First Published Jul 13, 2020, 12:57 PM IST

పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌. బాలీవుడ్‌లోనూ ఎక్కువగా బోల్డ్‌ క్యారెక్టర్స్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఎప్పుడు స్పైసీ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌ లుక్‌లోనూ షాక్‌ ఇస్తోంది. టూ పీస్‌ బికినీలో హల్‌ చల్‌ చేసే ఈ బ్యూటీని సారీలో చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌.