- Home
- Entertainment
- Anasuya: హాట్ యాంగిల్ నుండి నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనసూయ... అందమంటే అది కాదంటూ క్రేజీ కామెంట్
Anasuya: హాట్ యాంగిల్ నుండి నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనసూయ... అందమంటే అది కాదంటూ క్రేజీ కామెంట్
లేటెస్ట్ ఫోటో షూట్ లో వివిధ కోణాల్లో అందాల ప్రదర్శన చేసింది హాట్ యాంకర్ అనసూయ. నీలి రంగు చీరలో నెలవంక నడుము చూపిస్తూ పిచ్చెక్కించారు. బోల్డ్ యాంగిల్ లో అనసూయ అందాలు టెంప్ట్ చేస్తుండగా కుర్రాళ్ళు బేజారవుతున్నారు.

Anasuya Bharadwaj
ఇక అందం అంటే బయటికి కనిపించేది కాదంటుంది. ఓ అమ్మాయి సాధించిన విజయాలు, పంచిన ప్రేమ, స్వతంత్ర, ఆత్మవిశ్వాసం అంటూ భారీ డైలాగ్ కొట్టింది. నిజంగా అనసూయలో ఆత్మవిశ్వాసం టన్నులకొద్దీ ఉంది. తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటుందీ జబర్దస్త్ యాంకర్.
Anasuya Bharadwaj
అనసూయ పొట్టి బట్టలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఓ నెటిజన్ ఇద్దరు పిల్లల తల్లై ఉండి అలాంటి బట్టలు ఎలా వేసుకుంటున్నారంటూ.. ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ... నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇలా బట్టలపై కామెంట్ చేసి మగజాతి పరువు తీయకు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరింది.
Anasuya Bharadwaj
తాను ఏమి చేసినా తన వృత్తిలో భాగం, అలాగే బట్టలు ఎలాంటివి ధరించాలనేది పూర్తిగా నా వ్యక్తిగతం అంటుంది. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత కచ్చితంగా అనసూయదే. హాట్ నెస్ కోరుకునే టెలివిజన్ ఆడియన్స్ కి అనసూయ అదృష్టంలా దొరికింది. జబర్దస్త్ లో నాన్ స్టాప్ కామెడీ ఒకెత్తయితే.. అనసూయ అందాలు మరొక ఎత్తు. కేవలం అనసూయ(Anasuya Bharadwaj) కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.
Anasuya Bharadwaj
జబర్దస్త్ షో పిచ్చ పాప్యులర్ కాగా... యాంకర్ అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా ఫుల్ బిజీ అయ్యారు. స్టార్ హీరోల చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్న ఆమె, మరోవైపు హీరోయిన్ గా ఆఫర్స్ పెట్టేస్తున్నారు.
Anasuya Bharadwaj
అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా మూవీలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. దర్జా మూవీలో ఆమె లుక్ లేడీ డాన్ ని పోలి ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.
Anasuya Bharadwaj
అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.
Anasuya Bharadwaj
ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణి గా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.
Anasuya Bharadwaj
నటిగా, యాంకర్ గా ఊపిరి తీసుకోలేనన్ని షెడ్యూల్స్ అనసూయకు ఉన్నాయి. ఎంత తీరిక లేకున్నా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని మాత్రం అనసూయ మర్చిపోదు. హాట్ ఫోటో షూట్స్ తో వాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటారు.
Anasuya Bharadwaj
లేటెస్ట్ ఫోటో షూట్ లో వివిధ కోణాల్లో అందాల ప్రదర్శన చేసింది హాట్ యాంకర్ అనసూయ. నీలి రంగు చీరలో నెలవంక నడుము చూపిస్తూ పిచ్చెక్కించారు. బోల్డ్ యాంగిల్ లో అనసూయ అందాలు టెంప్ట్ చేస్తుండగా కుర్రాళ్ళు బేజారవుతున్నారు.