MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivathmika: పొట్టి షాట్‌లో థైస్‌ అందాలతో రెచ్చగొడుతున్న బర్త్ డే గర్ల్ .. ఆ విరహాలను కుర్రాళ్లు బేజార్‌

Shivathmika: పొట్టి షాట్‌లో థైస్‌ అందాలతో రెచ్చగొడుతున్న బర్త్ డే గర్ల్ .. ఆ విరహాలను కుర్రాళ్లు బేజార్‌

శివాత్మిక రాజశేఖర్‌ నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటోంది. అయితే బర్త్ డేకి ఒక్క రోజు ముందే బెస్ట్ ట్రీట్‌ ఇచ్చింది. మత్తెక్కించే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. నెటిజన్లని రెచ్చగొడుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 22 2022, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక(Shivathmika Rajashekar)) ప్రస్తుతం తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఆమె ఇప్పటికే ఓ సినిమాతో ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. అయితే నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటోంది శివాత్మిక. దీంతో అమ్మడి హంగామా మామూలుగా లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బర్త్ డే సందర్భంగా తన సోషల్‌ మీడియా అభిమానులకు మంచి విజువల్‌ ట్రీట్‌నిచ్చింది శివాత్మిక రాజశేఖర్‌. మరీ పొట్టిదైన షార్ట్ ధరించింది. మరోవైపు తాను ధరించిన షర్ట్ కూడా మరీ పొట్టిగవ్వడం విశేషం. దీంతో అటు నడుమందాలు దాయలేక, మరోవైపు  థైస్‌ అందాలను కవర్‌ చేయలేక ఇబ్బంది పడుతుండగా, ఈ అమ్మడు ఇచ్చిన హాట్‌ పోజులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. Shivathmika Rajashekar Birthday.

39

శివాత్మిక ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. వీటితోపాటు బ్లాక్‌ డ్రెస్‌లోనూ ఈ బ్యూటీ ఇచ్చిన విరహ పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోలేకపోతున్నాయి. ఇంతటి హాట్‌ నెస్‌ చూడటం మా వల్ల కాదంటున్నారు కుర్రాళ్లు. శివాత్మిక విరహాలకు బేజార్‌ అయిపోతున్నారు. 

49

హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక. శివానీ రాజశేఖర్‌ మొదటి కూతురు అనే విషయం తెలిసిందే. అయితే శివానీ తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం జరిగింది. ఆ సినిమా ఆగిపోవడంతో చెల్లి శివాత్మిక మొదటగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. `దొరసాని` అనే తెలంగాణ గడీల బ్యాక్‌డ్రాప్‌తో కూడిన కథతో తెరకెక్కిన `దొరసాని` చిత్రంతో దొర కూతురుగా శివాత్మిక నటించింది. సెటిల్డ్ నటనతో, అమాయకపు చూపులతో ఆద్యంతం ఆకట్టుకుంది. 

59

పాత్రకి తగ్గట్టుగా అమాయకత్వం శివాత్మికలో ఉండటంతో పాత్ర బాగా పండింది. అందుకే ఫస్ట్ సినిమాతోనే మంచి ప్రశంసలందుకుంది శివాత్మిక. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది శివాత్మిక. దీంతో ఆమెకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. గ్లామర్‌ పాత్రలు కాకుండా బలమైన పాత్రలు ఆమెని వరిస్తుండటం విశేషం. ఆమె కూడా తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలను ఎంచుకోవడం విశేషం. 

69

రాజశేఖర్‌, జీవిత సినిమా ఫ్యామిలీ కావడంతో చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ పెరిగింది శివాత్మిక. ఇంట్లో కంటే సెట్‌లోనే తమ జీవితం ఎక్కువగా గడిచిందని అప్పట్లో చెపిందీ అందాల నటి. ఆ ప్రభావం శివాత్మికపై పడింది. అందుకే స్టడీస్‌ వైపు కాకుండా సినిమాలవైపు వచ్చారు. యాక్టింగ్‌, డ్రామా స్కూల్‌కి వెళ్దామనుకుంది శివాత్మిక. ఆ టైమ్‌లోనే ఫ్రెష్‌ ఫేస్‌ కోసం చూస్తున్న `దొరసాని` టీమ్‌ వీరిని అప్రోచ్‌ కావడం, సినిమా చేయడం, అది విడుదల కావడం చక చకా జరిగిపోయింది. 
 

79

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉండటంతో ఆ ఇమేజ్‌ వీరిపై ఉంటుంది. కానీ దాన్నుంచి బయటపడి, స్వతహాగా రాణించేందుకు ప్రయత్నిస్తుంది శివాత్మిక. అందుకే తనకంటూ సొంతంగా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందుకు సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుంది. ఇంటర్నెట్‌లో గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. 

89

తన సహజమైన అందాల ఫోటోలను, గ్లామర్‌ చిత్రాలను, అప్పుడప్పుడు హాట్‌ హాట్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంటూ రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. పొట్టి దుస్తుల్లో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడిని చూసేందుకు లక్షల్లో నెటిజన్లు ఎగబడుతున్నారంటే ఏ రేంజ్‌లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 

99

ఫాలోయింగ్‌ తగ్గట్టే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తెలుగులో శివాత్మిక `పంచతంత్రం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు కృష్ణవంశీ రూపొందిస్తున్న`రంగ మార్తాండ`లోనూ కీ రోల్‌ చేస్తుంది. అలాగే తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `ఆకాశం`అనే చిత్రం హీరోయిన్‌గా చేస్తుంది. దీంతోపాటు మరో కోలీవుడ్‌ సినిమా చేస్తుంది శివాత్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి, మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక నేడు బర్త్ డే కావడంతో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విషెస్‌లు వెల్లువలా వస్తున్నాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jananayagan Censor: సీఎం విజయ్ జననాయగన్ కు సెన్సార్ పూర్తయ్యిందా? A సర్టిఫికెట్ వార్తల్లో నిజమెంత?
Recommended image2
Aryan Rajesh: అల్లరి నరేష్‌ బ్రదర్‌ ఆర్యన్‌ రాజేష్‌ కమ్ బ్యాక్.. గ్రాండ్‌గా సినిమా స్టార్ట్.. అసలు ట్విస్ట్ ఇదే
Recommended image3
Toxic : నయనతార నుంచి కియారా అద్వానీ వరకు యష్ తో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల వయసు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved