MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • జాకెట్‌ వదిలేసి వెకేషన్‌లో రెచ్చిపోయిన బిగ్‌ బాస్‌ దివి.. పింక్‌ డ్రెస్‌లో సముద్రానికే సెగలు పుట్టిస్తూ రచ్చ

జాకెట్‌ వదిలేసి వెకేషన్‌లో రెచ్చిపోయిన బిగ్‌ బాస్‌ దివి.. పింక్‌ డ్రెస్‌లో సముద్రానికే సెగలు పుట్టిస్తూ రచ్చ

బిగ్‌ బాస్‌ దివి కవితాత్మకమైన పోస్టులు పెడుతుంది. ఆమె గ్లామర్‌ షో కూడా అంతే కవితాత్మకంగా ఉంటుంది. అందాలను చూపించడంలో ఏమాత్రం వెనకడుగు వేయని ఈ అందాల భామ నయా ఫోటోలతో రచ్చ చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 17 2023, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌ బాస్‌ నాల్గవ సీజన్‌తో పాపులర్‌ అయిన దివి తాజాగా వెకేషన్‌ ఫోటోలను పంచుకుంది. రెడ్‌ బ్లౌజ్‌, మినీ స్కర్ట్ ధరించింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో బిగువైన ఎద అందాలతో రచ్చ చేసింది. మరోవైపు మినీ స్కర్ట్ లో థైస్‌ అందాలతో అదరగొట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఇవి పాత ఫోటోలు కావడం గమనార్హం. గతేడాది ఎండింగ్‌లో ఆమె వెకేషన్‌కి వెళ్లింది. ఐలాండ్‌లో ఎంజాయ్‌ చేసింది. అక్కడ ఓ కంపెనీ ఇచ్చిన ఆతిథ్యం తనకు బాగా నచ్చింది. ఆ కంపెనీని ప్రమోషన్‌ చేస్తూ ఈ పోస్ట్ పంచుకుంది. ఫుడ్‌, వెకేషన్‌, హాస్పిటాలిటీ ఇలా అన్నీ బాగా చూసుకున్నారట. 
 

37

ప్రస్తుతం దివి గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆమె పోజులు మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఆమె అందాలు మతిపోగొడుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. దివి అందాలను వర్ణిస్తూ, ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

47

చిన్న గౌను వేసిన పెద్ద పాప అని, సముద్రానికే వేడి పుట్టిస్తున్న దివి అని, వెకేషన్‌లో ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లు చిత్తైపోవాల్సిందే అని అంటున్నారు. అదే సమయంలో ఆమె డ్రెస్‌ పై కామెంట్లు చేస్తూ, బ్రాకి ఎక్కువ, బ్లౌజ్‌కి తక్కువ,  స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో దివి అందాల విందు అని అంటున్నారు. 
 

57

దివికి పుస్తకాలంటే ఇష్టం. ముఖ్యంగా పొయెట్రీపై మంచి పట్టు ఉంది. అమ్మాయి అందాన్ని, ఆలోచలను ఆవిష్కరిస్తుంది. అమ్మాయిల అందాన్ని వర్ణిస్తూ పోస్టులు పెడుతుంటుంది. పడుచూ పిల్లల ఆలోచలను అద్దం పట్టేలా పోస్టులు పెడుతూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. తరచూ వార్తల్లో నిలుస్తుంది. 

67

ఇక బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో గుర్తింపు తెచ్చుకుంది దివి. అందులో ఉన్న కొన్ని రోజులే అయినా తన ప్రత్యేకతని చాటుకుంది. నాజూకు అందాలతో, చీర కట్టులో ఆమె చేసే డాన్సులకు బిగ్‌ బాస్‌ మాత్రమే కాదు, అది చూసిన ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. దివి నడుము వొంపులకు మైమరచిపోయారు. 

77
Photo Credit-Divi Instagram

Photo Credit-Divi Instagram

మరోవైపు ఈ షో ద్వారానే ఏకంగా చిరంజీవిని ఆకట్టుకున్నారు. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. `భోళా శంకర్‌`లో దివి నటించే ఆఫర్‌ అందుకుందని, చిరుతో డాన్సు చేసే ఆఫర్‌ కొట్టేసిందని సమాచారం. మరోవైపు స్పెషల్‌ వీడియో సాంగ్‌లు, వెబ్‌ సిరీస్‌లు,  సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది దివి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved