- Home
- Entertainment
- పైట పక్కకు జరిపి కొంత అందాలను ప్రదర్శించిన అనుపమా పరమేశ్వర్.. నడుము వొంపులు చూపిస్తూ కిర్రాక్ పోస్ట్ తో రచ్చ
పైట పక్కకు జరిపి కొంత అందాలను ప్రదర్శించిన అనుపమా పరమేశ్వర్.. నడుము వొంపులు చూపిస్తూ కిర్రాక్ పోస్ట్ తో రచ్చ
అనుపమా పరమేశ్వరన్ రోజు రోజుకి తన అందాల జోరు పెంచుతుంది. ట్రెండీ వేర్‌లోనే కాదు, ట్రెడిషనల్ లుక్‌లోనూ మతిపోగొట్టే ఈ భామ ఇప్పుడు చీరలో అదిరేటి పోజులిచ్చింది.

క్యూట్ నెస్ నుంచి హాట్ బ్యూటీగా టర్న్ తీసుకుంటుంది అనుపమా పరమేశ్వరన్. ఆమె చీరకడితే ఇంటర్నెట్ బ్రేక్ అయిపోవాల్సిందే అనేట్టుగా మారిపోతుంది. తాజాగా ఈ భామ మరోసారి చీరకట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తున్నాయి.
ఇందులో అనుపమా పరమేశ్వరన్.. చీరలో మెరిసింది. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. మరోవైపు పైట కొంగు పక్కకి జరిపి తన టాప్ అందాలను చూపించింది. అంతటితో ఆగలేదు, నడుము వొంపులతో మరింతగా గిలిగింతలు పెడుతుంది. చిలిపి నవ్వులతో కవ్విస్తూ మొత్తంగా కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది అనుపమా పరమేశ్వరన్.
ఇందులో ఈ బ్యూటీ ఓ పిచ్చెక్కించే పోస్ట్ పెట్టింది. ఓ వైపు కిర్రాక్ పోజులు, మరోవైపు నవ్వులు చిందిస్తూ ఆమె పోస్ట్ పెట్టింది. `నాకు నవ్వొస్తుంది` అంటూ తెలుగులో పోస్ట్ పెట్టడం విశేషం. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో పెట్టిందో తెలియదు కానీ, దీనికి మాత్రం నెట్టింట కామెంట్ల హోరు కొనసాగుతుంది.
నెటిజన్లు భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఫన్నీ, రొమాంటిక్, హాట్ కామెంట్ పెడుతున్నారు. అనుపమా కొంచెం కొంచెం మారిపోతుంది. `నాకు మీ మీద లవ్వొచ్చిందని, నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అని, నీ నవ్వు నాకు నచ్చింది, నాకు నీ నవ్వు చూసి సిగ్గు వచ్చిందంటున్నారు. మొత్తంగా నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది.
అనుపమా ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. `కార్తికేయ2`, `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై` చిత్రాలతో ఆకట్టుకుంది అనుపమా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `టిల్లు స్వ్కైర్` చిత్రం చేస్తుంది. తమిళంలో `సిరెన్`, మలయాళంలో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్.