MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్ మాచిరాజ్.. ఆ అమ్మాయి గురించి చెప్పిన స్టార్ యాంకర్!

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్ మాచిరాజ్.. ఆ అమ్మాయి గురించి చెప్పిన స్టార్ యాంకర్!

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ (Pradeep Machiraju) పెళ్లి వార్తలు కొద్దిరోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా ప్రదీప్ స్పందించారు. ఆ అమ్మాయితో తనకు ఉన్న సంబంధం ఎలాంటిదో తెలియజేశాడు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 28 2022, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర స్టార్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రదీప్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. 

26

గతంలోనూ అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. వాటిని అప్పుడే ప్రదీప్ మాచిరాజ్ ఖండిస్తూ వచ్చారు. వాటిలో నిజం లేదంటూ తెలియజేశారు. వయస్సు దాటుతున్నా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ఇంకెప్పుడంటూ ఎదురుచూస్తున్నారు. 
 

36

ఆ మధ్యన , పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రదీప్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని తెగ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ప్రదీప్ స్పందించారు. 
 

46

షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈ విషయంపై ఆలస్యంగా స్పందిస్తున్నానని అన్నారు. ఆ అమ్మాయికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రొఫెషన్ పరంగా తమ టీం వాళ్లు ఆమెతో మాట్లాడి ఉంటారని తెలిపారు. తను ఇప్పటి వరకు ఆమెతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. 
 

56

ఈ క్రమంలోనే తనను అమ్మాయితో ట్యాగ్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక తన పెళ్లిపై వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతం తను కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
 

66

బుల్లితెరై స్టార్ మేయిల్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ప్రదీప్ మాచిరాజ్. అలాగే వెండితెరపై ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా అలరించాడు. ఇక త్వరలోనే తన రెండో సినిమా కూడా రాబోతోందని.. వచ్చే ఏడాది విడుదల కానుందని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ లోనే ఉన్నట్టు తెలిపారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి సినిమాల జోరు.. 5 సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయబోతున్న రామాయణ్ సీత
Recommended image2
Abhishek Bachchan: ఐశ్వర్యతో నా పెళ్లి ఓ పార్ట్‌నర్‌షిప్.. మా మధ్య పోటీ లేదు, అసలు నిజం చెప్పిన అభిషేక్!
Recommended image3
ఫ్లాప్ హీరోయిన్ కెరీర్ కి ఊపిరి పోసిన బాలయ్య, సినిమాలన్నీ డిజాస్టర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved