MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • టాప్ యాంగిల్ నుండి అనసూయ హాట్ సెల్ఫీ... పొట్టి నిక్కర్ వేసి వీధుల్లో చక్కర్లు కొడుతున్న స్టార్ యాంకర్!

టాప్ యాంగిల్ నుండి అనసూయ హాట్ సెల్ఫీ... పొట్టి నిక్కర్ వేసి వీధుల్లో చక్కర్లు కొడుతున్న స్టార్ యాంకర్!

అనసూయ ఏం చేసినా సంచలనమే.తాజాగా  టెక్సాస్ వీధుల్లో పొట్టి నిక్కర్ ధరించి అనసూయ చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ గెటప్ లో హాట్ సెల్ఫీ దిగారు. టాప్ యాంగిల్ నుండి బాడీ మొత్తం కవర్ అయ్యేలా సూపర్ సెల్ఫీ దిగింది. 

1 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 21 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేసే అనసూయ తాజా ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నారు. టెక్సాస్ నగరంలో సెక్సీ అనసూయ లుక్ వైరల్ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక వృత్తి రీత్యా అనసూయ అనేక దేశాలను, ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు.అందమైన లొకేషన్స్ లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. పర్సనల్ గా కూడా కుటుంబ సభ్యులతో విహారాలకు వెళ్లడం అనసూయకు ఇష్టమైన వ్యాపకం. ప్రతి ఏడాది అనేకమార్లు ఫ్యామిలీ టూర్స్ వెళుతుంటారు.

35
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

కాగా ఇటీవల అనసూయ ఫ్యామిలీతో పాటు బెంగుళూరు వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  అనసూయ టికెట్స్ బుక్ చేసిన ఎయిర్ లైన్స్ సంస్థ సేవలు దారుణం అంటూ మండిపడ్డారు. చివరికి విమానంలో పాడైపోయిన సీట్స్ కారణంగా తన షర్ట్ చిరిగిపోయిందంటూ అనసూయ అసహనం వ్యక్తం చేశారు.

45
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మరోవైపు అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. తీరిక లేని షెడ్యూల్స్ తో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ స్టార్ యాంకర్ నటిగా ఎక్కువ ఆఫర్స్ అందుకుంటున్నారు. నటిగా బిజీ అయిన అనసూయ జబర్దస్త్ షో వదిలేశారు. ఆమె యాంకరింగ్ పై దృష్టి తగ్గించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

55
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అధికారికంగా అనసూయ పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాల్లో అనసూయ హీరోయిన్ గా నటించారు. అలాగే లేటెస్ట్ హిట్ గాడ్ ఫాదర్ మూవీలో కీలక రోల్ చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved