MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నేను వేసుకునే బట్టలు నా కొడుక్కి నచ్చవు.. పొట్టి డ్రెస్ వేసుకుంటే డైరెక్ట్ గా అడిగేశాడు, అనసూయ కామెంట్స్

నేను వేసుకునే బట్టలు నా కొడుక్కి నచ్చవు.. పొట్టి డ్రెస్ వేసుకుంటే డైరెక్ట్ గా అడిగేశాడు, అనసూయ కామెంట్స్

తాజాగా ఇంటర్వ్యూలో అనసూయ తాను పొట్టి బట్టలు ధరించడం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 28 2024, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా అనసూయ సోషల్ మీడియాలో కాస్త ఘాటుగా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటుంది. అనసూయ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా కావడం చూస్తూనే ఉన్నాము. 

 

37
anasuya instagram

anasuya instagram

గతంలో అనసూయ ధరించిన పొట్టి బట్టల వాళ్ళ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అయితే గతంలో కోట శ్రీనివాస్ రావు లాంటి సీనియర్ నటులు సైతం అనసూయ డ్రెస్సింగ్ పై విమర్శలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో అనసూయ తాను పొట్టి బట్టలు ధరించడం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

47

అనసూయ మాట్లాడుతూ నేను పొట్టి బట్టలు వేసుకోవడం నా పెద్ద కొడుక్కి నచ్చదు. పొట్టిగా ఉండే క్రాప్ టాప్, ఇంకేదైనా డ్రెస్ వేసుకుంటే.. మమ్మీ ఏంటా డ్రెస్.. పెద్ద డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అడిగేస్తాడు. నేను ఒకటే సమాధానం ఇచ్చా. డ్యూడ్ ఇవి నా బట్టలు నా ఇష్టం. నువ్వు వేసుకునే అవెంజర్స్ తీ షర్ట్ నాకు నచ్చదు. కానీ నీకు ఇష్టం కదా అని ఒప్పుకున్నా. 

57

నేను కూడా అంతే నాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటా అని అనసూయ కొడుక్కి సమాధానం ఇచ్చిందట. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మా అమ్మ ఏ బట్టలు వేసుకోమంటే  అవే వేసుకునేదాన్ని. వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. మా అమ్మా నాన్నల వల్లే నాకు ఫ్యామిలీ రిలేషన్ అంటే ఏంటో తెలిసింది. 

67

నేను పద్దతిగా పెరగడం వల్లే నా శరీరాన్ని దేవాలయం లాగా భావిస్తాను. పడుకుని సంపాదించే సంపాదనపై నాకు ఇష్టం లేదు. అలాంటివి నా జీవితంలో అస్సలు జరగనివ్వను అని అనసూయ పేర్కొంది. పడుకోవడానికి ఒప్పుకోకపోవడం వల్లే కొన్ని అవకాశాలు వదులుకోవలసి వచ్చింది అని అనసూయ తెలిపింది. 

77

మీరు ఒప్పుకోకపోతే ఇంకొకరు రెడీగా ఉన్నారు అని అంటూ తనతో చెప్పినట్లు అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటివి ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాదు చాలా చోట్ల ఉంది అని అనసూయ పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved