ఎర్ర చందనం చీర కట్టినట్లు ఏమి సొగసు బాబోయ్.. మైకంలో ముంచేసే విధంగా రెడ్ శారీలో అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.
వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది.
కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు.
అనసూయ తాజాగా రెడ్ శారీలో నిండైన సొగసుతో ఎప్పటిలాగే కవ్వించే ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్లు ఊహల లోకంలో మునిగిపోయేలా మెరుపులు మెరిపించింది.
ఎర్ర చందం చీర కడితే ఎలా ఉంటుందో అంత అందంగా వారెవా అనిపించేలా మెరుపులు మెరిపిస్తూ అదరహో అనిపిస్తోంది. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా ఈమె ముందు దిగదుడుపే అనిపించే విధంగా అనసూయ సోయగాలు వడ్డిస్తోంది.