MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫలితం లేదని రూటు మార్చిన ఐశ్వర్య రాజేష్.. గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న డస్కీ బ్యూటీ.. పిక్స్ వైరల్

ఫలితం లేదని రూటు మార్చిన ఐశ్వర్య రాజేష్.. గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న డస్కీ బ్యూటీ.. పిక్స్ వైరల్

ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనిపించే తమిళ బ్యూటీ ఐశ్యర్య  రాజేష్ తాజాగా రూటు మార్చింది. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫొటోషూట్ చేసింది. ట్రెండీ వేర్ లో ఐశ్వర్య స్టన్నింగ్ స్టిల్స్ మతిపోగొడుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 13 2022, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులతో పాటు నెటజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మతిపోయే ఫోజులతో టెంప్ట్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.   
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కోలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. ఈ బ్యూటీకి తమిళంతో పాటు ఇటు తెలుగు మరియు మలయాళ ప్రేక్షకులతోనూ మంచి పరిచయమే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాల్లోనే ఐశ్వర్య నటించినప్పటికీ తన నటన, గ్లామర్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  
 

36

తొలుత కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడింది. అయినా ఐశ్వర్య రాజేశ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆమె డస్కీ బ్యూటీకి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. కానీ పెద్దగా ఫలితం మాత్రం లేదనే చెప్పాలి. 

46

తన స్థాయికి ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోవర్స్ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. కేవలం 2.6 మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఐశ్వర్య ఎప్పుడూ ట్రెడిషనల్ గానే కనిపించడంతో నెటిజన్లకు బోర్ గా అనిపిస్తుంది. దీంతో ఐశ్వర్య తాజాగా రూటు మార్చి స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది.

56

లేటెస్ట్ గా ఓ ఫ్యాషన్ హౌజ్ కు ప్రమోషన్ చేస్తూ స్టైలిష్ అవుట్ ఫిట్ లో మతిపోగొట్టింది. అంతేకాకుండా ఫొటోలకు మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. ఐశ్వర్య కవ్వింపు చర్యలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా తను పోస్ట్ చేసిన  పిక్స్ ను లైక్ లు, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.  
 

66

ఇక గతేడాది ఏకంగా రెండు చిత్రాల్లో మెరిసి అభిమానులను ఫిదా చేసింది ఐశ్వర్య. నేచురల్ స్టార్ నాని సరసన ‘టక్ జగదీష్’ చిత్రంలో నటించి ఆడియెన్స్ తో సూపర్ అనిపించుకుంది. ఆ వెంటనే రిలీజ్ అయిన ‘రిపబ్లిక్’ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సరసన నటించింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళంలోనే నటిస్తోందీ బ్యూటీ.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Divas: పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా ముప్పై ఏళ్లలోపే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!
Recommended image2
Toxic Movie: టాక్సిక్ లో రొమాంటిక్ సీన్స్, కియారాపై ట్రోలింగ్.. యష్ ఏమన్నాడో తెలుసా ?
Recommended image3
Mega Family: ఓజీ నుంచి కొరియన్ కనకరాజు వరకు, మెగా ఫ్యామిలీ జోరు చూశారా.. ఇక మిగిలింది ఒక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved