- Home
- Entertainment
- Sakshi Agarwal Pics: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సాక్షి అగర్వాల్.. గ్లామర్ షోలో నో లిమిట్స్ అంటోంది
Sakshi Agarwal Pics: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సాక్షి అగర్వాల్.. గ్లామర్ షోలో నో లిమిట్స్ అంటోంది
తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal)గ్లామర్ ధాటితో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒంపుసొంపులతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోందీ సుందరి. ఫిట్ నెస్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమిళ ఇండస్ట్రీలో సాక్షి అగర్వాల్ ప్రస్తుతం బిజియేస్ట్ గా హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అలరిస్తోంది.
గతేడాది నుంచి ఏడాదికి సినిమాల జోరు పెంచింది. తన గ్లామర్ కు తమిళ ఇండస్ట్రీకి ఫిదా అవుతోంది. ఈ బ్యూటీ కోసం వరుసగా సినిమాలు క్యూ కడుతున్నాయి.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది సాక్షి అగర్వాల్. ఎంతటి బిజీ షెడ్యూల్ లోనైనా సినిమా ఆఫర్ వచ్చిందంటే నో చెప్పడం లేదు. ఈ ఏడాది ఏకంగా అరడజన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
చిన్న హీరోల సరసన నటిస్తూ.. పాత్రకు న్యాయం చేస్తోందీ బ్యూటీ. సినిమా సినిమాకు తన గ్లామర్, నటనతో ప్రేక్షకులకు అలరిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ తన కేరీర్ ను చక్కదిద్దుకుంటోంది.
అయితే సాక్షి అగర్వాల్ 2013లోనే సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి వచ్చిన ఆఫర్లను కాదనకుండా నటిస్తూ వచ్చింది. 2019 వరకు ఈ బ్యూటీ ఏడాదికో సినిమాలో కనిపించింది.
అప్పటి వరకు తన క్రేజ్ తో తమిళ బిగ్ బాస్ ఎపిసోడ్ 3తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 49 రోజుల తర్వాత సాక్షి బయటికి వచ్చింది. బిగ్ తర్వాత సాక్షి పాపులారిటీ మరింత పెరింది. దీంతో సినిమా అవకాశాలు కూడా పెరుగుతూ వస్తున్నారు. గతేడాది నుంచి వరుసగా సినీ ఆఫర్లను దక్కించుకుంటోంది.
సాక్షి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తొలుత ‘రాజా రాణి’ చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘కాలా’ చిత్రంలో కాలా కొడకు క్యారెక్టర్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యింది.
మరోవైపు సోషల్ మీడియాలో సాక్షి, అందాలను ఆరబోస్తూ రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్ షోలో నో లిమిట్స్ అంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ట్రెండీ వేర్ లో స్కీన్ షోతో రెచ్చిపోయింది. బ్యాక్ అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులను చేసింది. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.