MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా

Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా

నటుడు చంద్ర మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన కొందరు లెజెండ్రీ నటుల చివరి రోజుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఆర్థిక సమస్యలతో చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపినట్లు తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 21 2026, 06:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chandra Mohan
Image Credit : Asianet News

Chandra Mohan

టాలీవుడ్ లో చంద్రమోహన్ లెజెండ్రీ నటుడే అని చెప్పొచ్చు. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చంద్రమోహన్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా తన లిమిట్స్ తాను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయారు
Image Credit : our own

వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయారు

ఆర్థికంగా లైఫ్ లో నిలదొక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఇండస్ట్రీలో చెడు వ్యసనాల వల్ల జీవితం నాశనం చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితిని అనుభవించిన నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర మోహన్ మాట్లాడుతూ.. నటులుగా ఎంతో గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది వ్యసనాల కారణంగా ఇబ్బంది పడ్డారు. మరికొందరు వారి సంతానం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎస్వీ రంగారావు, హరనాథ్, నాగభూషణం, రేలంగి ఇలాంటి వారంతా ఆ కోవకు చెందిన వారే. తగేవారు కొందరు, జూదం, రేసులు ఆడేవారు కొందరు.. మహిళల వ్యామోహం కొందరికి ఇలా రకరకాల వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయినోళ్లు ఉన్నారు. కొందరు సినిమా నిర్మాణం పేరుతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి చెడిపోయారు. నాగభూషణం ఎంత గొప్ప ఆర్టిస్ట్ ? ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారో నాకు తెలుసు.

Related Articles

Related image1
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Related image2
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
35
గోల్డెన్ స్పూన్ తో పెంచారు
Image Credit : our own

గోల్డెన్ స్పూన్ తో పెంచారు

కానీ చివరికి ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పోగొట్టుకుని హైదరాబాద్ గాంధీనగర్ లో తన భార్యతో ఓ అవుట్ హౌస్ లో దుర్భర జీవితం గడిపారు. వీళ్లంతా చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ పిల్లలని సరిగ్గా పెంచలేదు. గోల్డెన్ స్పూన్ తో పెంచారు. దీనితో వారి పిల్లలు పెద్దయ్యాక ఇంకా ఎక్కువ లగ్జరీలు, వ్యసనాలకు అలవాటు పడ్డారు అని చంద్ర మోహన్ తెలిపారు. అందరూ పండిత పుత్రులే.

45
ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు
Image Credit : our own

ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు

రాజనాల కూతురు, హరనాథ్ కూతురు, ఎస్వీ రంగారావు కొడుకు వీళ్లంతా విచ్చల విడితనం వల్ల చెడిపోయారు అని చంద్రమోహన్ తెలిపారు. ఎస్వీ రంగారావు కొడుకు ఎలాంటి వాడు అంటే.. తండ్రి తాగగా మిగిలిన మందుని తాగేసేవాడు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. 14 ఏళ్ళ నుంచే షూటింగ్ లొకేషన్స్ లో మా దగ్గరకు వచ్చి అంకుల్ డబ్బులు ఇవ్వండి అని అడిగేవాడు.

55
నా కూతుళ్ళని అందుకే దూరంగా ఉంచా
Image Credit : facebook.com/people/SVR-SvRangaRao-fans-page

నా కూతుళ్ళని అందుకే దూరంగా ఉంచా

రేలంగి కొడుకు కూడా వ్యసనాలతో సర్వనాశనం అయ్యాడు. వీళ్లందరి జీవితాలు చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. మనకి క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించి జాగ్రత్తగా దాచుకోవాలి. లైఫ్ లో ఆర్థికంగా మినిమమ్ సెక్యూరిటీ ఉండాలి. అదృష్టం కొద్దీ నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లపై సినిమా ప్రభావమే పడనివ్వలేదు నేను. మా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పంపించండి అని అడిగేవాళ్ళు. నేను చేతులెత్తి నమస్కారం పెట్టి పంపించేసేవాడిని. నా పిల్లలని ఇండస్ట్రీకి దూరంగా పెంచినట్లు చంద్రమోహన్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Recommended image2
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved