- Home
- Entertainment
- Entertainment News
- క్రేజీ బ్యూటీకి రాహుల్ లిప్ లాక్ కిస్.. వీడియో వైరల్, రెచ్చగొడుతున్న అషు రెడ్డి
క్రేజీ బ్యూటీకి రాహుల్ లిప్ లాక్ కిస్.. వీడియో వైరల్, రెచ్చగొడుతున్న అషు రెడ్డి
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పాడే పాటలు యువతకు మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉంటాయి.
16

రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పాడే పాటలు యువతకు మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉంటాయి. గత ఏడాది రాహుల్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకోవడం.. అనూహ్యంగా విజేతగా నిలవడం జరిగింది.

26
దీనితో రాహుల్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇటీవల పబ్బులో జరిగిన దాడి సంఘటనతో రాహుల్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాహుల్ సినిమాల్లో పాటలు పడుతూనే మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తున్నాడు. మ్యూజిక్ విడియోలంటే ఎంతోకొంత మసాలా ఉండాలి. గతంలో రాహుల్, క్రేజీ బ్యూటీ నందిని రాయ్ కలసి చేసిన మ్యూజిక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

36
ఈ వీడియోలో నంది రాయ్, రాహుల్ రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో నందిని రాయ్, రాహుల్ ఏకంగా ఘాటు లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. ఆ త్రో బ్యాక్ వీడియోను రాహుల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోని నందిని రాయ్ తో కలసి వీక్షిస్తున్న దృశ్యాన్ని రాహుల్ షేర్ చేశాడు.

46
ఈ పోస్ట్ పై బిగ్ బాస్ 3లో పాల్గొన్న సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి స్పందించింది. రాహుల్ ని మరింతగా రెచ్చగొట్టేలా హాట్ కామెంట్స్ చేసింది. వావ్.. ఇది నేను చూడలేదే.. రాహుల్ వీడియో అంటే ఆ మాత్రం రొమాన్స్ ఉండాలి అని కామెంట్ చేసింది.

56
దీనికి రాహుల్ తిరిగి స్పందిస్తూ ఇక నేను చచ్చిపోతే అని కామెంట్ చేశాడు. దీనితో అషు రెడ్డి ఫన్నీగా.. మినిమమ్ ఉంటాయి కదా నీ వీడియోస్ లో అని బదులిచ్చింది.

66
బిగ్ బాస్ 3 లో పాల్గొన్న అషు రెడ్డి రాహుల్ తో కలసి సందడి బాగానే చేసింది. ఇక క్రేజీ బ్యూటీ నందిని రాయ్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్ రోల్స్ కోసం నందిని గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Latest Videos