MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతను అడిగినంత ఇవ్వలేకపోయాం... రషీద్ ఖాన్‌ రిటెన్షన్‌పై ముత్తయ్య మురళీధరన్ కామెంట్...

అతను అడిగినంత ఇవ్వలేకపోయాం... రషీద్ ఖాన్‌ రిటెన్షన్‌పై ముత్తయ్య మురళీధరన్ కామెంట్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి, బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 76 మ్యాచులు ఆడిన రషీద్ ఖాన్, 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 222 పరుగులు చేశాడు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 12 2022, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2017లో రషీద్ ఖాన్‌ని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసిన దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాలు అందుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున భువనేశ్వర్ కుమార్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్న రషీద్ ఖాన్‌ని ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో స్థానం దొరకలేదు...

38

కెప్టెన్ కేన్ విలియంసన్‌ను రూ.12 కోట్లకి రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు (ఒక్కొక్కరికీ రూ.4 కోట్లు) అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకుంది...

48
Rashid Khan

Rashid Khan

పీఎస్‌ఎల్‌లో రూ.కోటి 70 లక్షలు తీసుకుంటున్న రషీద్ ఖాన్‌‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి మొదటి రిటెన్షన్‌గా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని టాక్ వినిపించింది...

58
Muttiah Muralitharan

Muttiah Muralitharan

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ చేసిన కామెంట్లు చూస్తే ఈ వార్తలు నిజమేనని అనిపిస్తోంది.

68

‘రషీద్ ఖాన్‌పై మేం పగ, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు కానీ మేం అతను అడిగినంత ఇవ్వలేకపోయాం...’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్...

78

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు, రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లు ఇచ్చి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...

88

తన పాత టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులిచ్చిన రషీద్ ఖాన్, 42 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ తీశాడు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved